Home » Entertainment » New Anchor Interview With Ram Gopal Varma Video Viral
Entertainment

Ram Gopal Varma : అన్నీ బూతులే.. ఆర్జీవీకే పెద్ద రాడ్డు దింపిన కొత్త యాంకర్.. లేవగానే కొట్టుకోవడం నుంచి అషూరెడ్డిది నాక‌డం వ‌ర‌కు అన్నీ అడిగేసింది.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 12, 2022 4:01 pm
Advertisement

Ram Gopal Varma : ఆర్జీవీ అంటే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. కానీ.. నేడు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఆయన రేంజ్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎంతలా అంటే.. ఆర్జీవీ పేరు ఎత్తితే చాలు.. చాలామంది చిరాకుపడిపోతున్నారు. దానికి కారణం ఆయన నోట్లో నుంచి వచ్చే బూతులు. అవును.. ఉదయం లేవగానే ఏదో అంటాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర యాంకర్లతో ఆయన చేసే బూతు పురాణం రోజూ అందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు కదా. అయితే.. ఇటీవల అషూ రెడ్డితో డేంజరస్ సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్జీవీ చేసిన

Advertisement

ఓ ఇంటర్వ్యూ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దానికి కారణం.. అషూ రెడ్డి పాదాలను ఆర్జీవీ నాకడం, తన తొడలను చూస్తూ తన కాళ్ల కింద కూర్చోవడం ఇలా.. ఆర్జీవీ చేసిన పిచ్చి చేష్టలు జనాలకు కూడా చికాకు తెప్పిస్తున్నాయి. ఆయన ఇప్పటికే అరియానా, ఇనయా సుల్తానా లాంటి యాంకర్లతో అలాంటి చేష్టలే చేశాడు. అషూ రెడ్డితోనూ ఇదివరకు ఇలాగే ప్రవర్తించాడు. ఇలా ఆర్జీవీ అమ్మాయిలతో ప్రవర్తించడం కొత్తేమీ కాదు కానీ.. రోజురోజుకూ ఆయన ఆగడాలు ఎక్కువైపోతున్నాయని కూడా అంటున్నారు. ఇలా కొత్త యాంకర్లతో ఆర్జీవీ ఇంటర్వ్యూ ఇవ్వడం కామనే కదా.

new anchor interview with ram gopal varma video viral

Advertisement

Ram Gopal Varma : కొత్త యాంకర్ సాయి దివ్యతో ఆర్జీవీ ఇంటర్వ్యూ ఎలా సాగింది?

తాజాగా సాయి దివ్య అనే కొత్త యాంకర్ కూడా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఆమె కూడా డైరెక్ట్ గా ఆర్జీవీని పలు ప్రశ్నలు అడిగేసింది. డబుల్ మీనింగ్ ప్రశ్నలు అవి. ఉదయం లేవగానే కొట్టుకుంటారా? యాంకర్ అరియానా, అషు రెడ్డి, ఇనయాలతో మీరు ఎప్పుడైనా ఆ పని చేశారా? అంటూ డైరెక్ట్ గా ఆర్జీవీని అడిగేసింది సాయిదివ్య. దీంతో ఆర్జీవీ కూడా తన ప్రశ్నలకు షాక్ అయ్యాడు. వెంటనే తడుముకొని అసలు ఎప్పుడూ వాళ్లతో అలా చేయలేదన్నాడు. తాను ఏం చేసినా కెమెరా ముందే పబ్లిక్ గా చేస్తానని.. వాళ్లు కేవలం ఇంటర్వ్యూల కోసమే అక్కడికి వచ్చారని చెప్పుకొచ్చాడు వర్మ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి