New couple Dance dj tillu songs by video
Viral Video: ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ లో డ్యాన్స్ చేయడం ట్రెండింగ్ గా మారిపోయింది. నెట్టింట్లో డ్యాన్స్ వీడియోలు లక్షల్లో దర్శనమిస్తున్నాయి. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కలిసి మండపంలో, రిసెప్షన్ స్టేజిపై డ్యాన్స్ చేస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీయించుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అవుతున్నారు. చాలా మంది వెడ్డింగ్ లో డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పార్ట్ నర్ తో డ్యాన్స్ చేయడం ఓ డ్రీమ్ గా భావిస్తున్నారు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ లో కూడా చాలామంది పలు సాంగ్స్ లకు డ్యాన్స్ చేస్తూ జ్ఞపకాలు కెమెరాల్లో బంధించి దాచుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటే భోజనాలు, ఏర్పాట్లకు కొదువ లేకుండా చూసుకునేవారు. ప్రసుతం పెళ్లీల్లో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. వినోదాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక డ్యాన్స్ అంటే ఇష్టంతో పెళ్లికూతురు మండపంలోనే అందరి ముందు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటోంది.
New couple Dance dj tillu songs by video
తమ పార్ట్ నర్ ని తన డ్యాన్స్ తో ఇంప్పెస్ చేస్తోంది. ప్రస్తుతం వధూవరులు రిసెప్షన్ స్టేజిపై డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. డీజే టిల్లు సాంగ్ కి కొత్తజంట అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. ఇక పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేసింది. దీంతో నెటిజన్లు సూపర్ డ్యాన్స్.. అంటూ హార్ట్ సింబల్స్ వేస్తూ లైకులు కొడుతున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.