Nidhhi Agerwal beautiful looks
Nidhhi Agerwal : ఇటీవల కుర్రభామలు తమ అందచందాలతో కేక పెట్టిస్తున్న విషయం తెలిసిందే. యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు. అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించి పర్లేదు అనిపించుకున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది.
ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నిధి జోరుకు అడ్డంకులే లేకుండా పోయాయి. ఇస్మార్ట్ శంకర్ విజయం అనంతరం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు జయం రవి, శింబు సరసన నటించారు. ఇటీవల తెలుగులో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ‘హీరో’ సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
Nidhhi Agerwal beautiful looks
ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ప్రదర్శన చేశారు. అంతేకాదు ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంలోను క్రేజీ ఆఫర్ దక్కించుకుంది నిధి అగర్వాల్. ఈ అమ్మడు ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన ఆఫర్ అందుకుంది అనే సరికి అందరు షాక్‌లో ఉండిపోయారు. నిధి సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ చేసే రచ్చ మాములుగా ఉండదు. కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. తాజాగా ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. ఈ అమ్మడి క్యూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.