Nidhhi Agerwal : డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్టే.. నిధి అందాలన్నీ బట్టబయలు!!
Nidhhi Agerwal ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ Nidhhi Agerwal చేసే అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొదట్లో నిధి అగర్వాల్ పద్దతిగా కనిపించేది. రెండు సినిమా చాన్సులు వచ్చినా.. అవి క్రేజ్‌ను తీసుకురాలేకపోయాయి. అక్కినేని వారసులతో చేసిన ఆ సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ Nidhhi Agerwal కు బ్రేక్ ఇచ్చింది. అందులో నిధి అగర్వాల్ అందాలను చూసి ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. భారీ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించింది.
nidhhi agerwal latest pics goes viral
అంతా కనిపించేలా డ్రెస్ వేసుకున్న నిధి అగర్వాల్ Nidhhi Agerwal
అప్పటి నుంచి నిధి అగర్వాల్ రూట్ మార్చింది. తన భారీ నిధులను ప్రదర్శిస్తూ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇక ఆమె లోదుస్తుల్లో చేసే అందాల ప్రదర్శన, తీసుకునే సెల్ఫీలు, అద్దం ముందు నిలబడి చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. సినిమాల పరంగా కంటే నిధి సోషల్ మీడియాలో అందాలను ఆరబోసి ఎక్కువగా పాపులర్ అవుతోంది. తాజాగా ఆమె ఓ స్టిల్‌ను షేర్ చేసింది. సాయంత్రం పూట అలా సూర్యాస్తమయం సమయంలో ఈ ఫోటోను దిగినట్టుంది.
nidhhi agerwal latest pics goes viral
ఇక ఆమె డ్రెస్ వేసుకున్నా కూడా వేసుకోనట్టే కనిపిస్తోంది. లోపలి పార్టులన్నీ కూడా కనిపిస్తున్నాయి. జాలిలా ఉన్న ఆడ్రెస్సులోంచి అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఇన్ స్టాలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇదే విషయాన్ని నిధి తన అభిమానులను అడిగింది. నేను ఇకపై ఎక్కువగా యాక్టివ్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అని ఓ పోల్ పెట్టింది. అందులో దాదాపు అందరూ కూడా యస్ అంటూ చెప్పేశారు. అంటే ఇకపై మరింత యాక్టివ్‌గా ఉంటుందేమో చూడాలి.
nidhhi agerwal latest pics goes viral
