Home » Entertainment » Nidhhi Agerwal Pics Viral
Entertainment

Nidhhi Agerwal : వామ్మో అందాల నిధులు బట్టబయలు.. మంట పెట్టిన నిధి అగర్వాల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 20, 2021, 9:40 am
Advertisement

Nidhhi Agerwal ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ Nidhhi Agerwal ఒక్కోసారి సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. తన అందచెందాలతో వల వేసి నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తెరపైన అందాలను ప్రదర్శించి చాలా కాలం అవుతుంది. అందుకే ఇలా సోషల్ మీడియాలో మంట పెడుతూ ఉంటుంది. తాజాగా నిధి అగర్వాల్ Nidhhi Agerwal షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే పడిపోవాల్సింది. ఎద అందాలను చూపిస్తూ నిధి అగర్వాల్ చేసిన ప్రదర్శనకు అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement

Nidhhi Agerwal Pics Viral

ఈ ఏడాదిలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కోలీవుడ్‌లో రచ్చ చేసింది. శింబు ఈశ్వరన్, జయం రవి భూమి చిత్రాలతో కోలీవుడ్‌లో నిధి అగర్వాల్ దుమ్ములేపేసింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం నిధి అగర్వాల్ పలకరించి చాలా కాలం అవుతోంది. అందుకే ఇలా అందాల విందు చేస్తూ అభిమానులతో కనెక్ట్ అయి ఉంటోంది. తాజాగా నిధి షేర్ చేసిన ఫోటోలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా నిధి భారీ అందాలు అందరినీ తలతిప్పుకోనివ్వకుండాచేస్తాయి.

Advertisement

Nidhhi Agerwal నిధి అందాల విందు..

Nidhhi Agerwal Pics Viral

ఇక ఇప్పుడు ఆమె చేసిన, ఎద అందాల విందుకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. మంట పెట్టేస్తున్నావ్ అంటూ ఫైర్ ఎమోజీలను నిధి అగర్వాల్ ఫోటోలకు నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులను నిధి అగర్వాల్ భారీ ప్రాజెక్ట్‌లతో పలకరిచేందుకు రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ Pawan kalyan  క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న హరి హరి వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక గల్లా అశోక్ డెబ్యూగా రాబోతోన్న హీరో చిత్రంలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి