Home » Entertainment » Niharika Birthday Pics With Chaitanya Jv Viral
Entertainment

పొట్టి బట్టల్లో రచ్చ.. బర్త్ డే సందర్భంగా భర్త కౌగిలో నిహారిక బంధి

Authored By
Admin
The Telugu News | Published on: December 20, 2020, 6:12 pm
Advertisement

మెగా డాటర్ నిహారిక తన పెళ్లి ఫిక్స్ అయ్యాక మోడ్రన్ డ్రెస్సులో సందడి చేస్తోంది. పెళ్లి ఫిక్స్ కానంత వరకు ఎంతో పద్దతిగా కనిపించేది. ఎన్నడూ కూడా ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయలేదు. నిండైన బట్టలు వేసుకుని తెలుగింటి ఆడపిల్లలా కనిపించేది. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యాక నిహారిక మాత్రం దుమ్ములేపుతోంది. మోడ్రన్ బట్టలంటూ పొట్టి నిక్కర్లు వేసుకుంటోంది. గోవాలోనూ అలానే రచ్చ చేసింది.

Advertisement

Niharika Birthday Pics with Chaitanya JV Viral

స్పెషల్ పార్టీలకు వెళ్లినప్పుడు, చైతన్యతో బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు కూడా నిహారిక హాట్ డ్రెస్సులనే ధరించింది. ఇక తాజాగా తన బర్త్ డే వేడుకల్లోనూ నిహారిక నిక్కర్లను తొడిగింది. నిన్న నిహారిక బర్త్ డే. ఈ సందర్బంగా చైతన్య అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చాడు. పెళ్లయ్యాక వచ్చిన మొదటి బర్త్ డే కాబట్టి చాలా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టున్నారు. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

Advertisement

నిహారిక బర్త్ డే కానుకగా బజ్ అనే ఓ పెట్‌ను చైతన్య బర్త్ డేగా ఇచ్చాడు. ఇక తాజాగా నిహారిక బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో నిహారిక తన భర్త, అన్న వరుణ్ తేజ్‌లతో సందడి చేసింది. ఈ వేడుకల్లో చిరు పెద్ద కూతురు సుష్మిత కూడా పాల్గొంది. నిహారిక, చైతన్యల ఫ్రెండ్స్ కూడా రచ్చ చేసినట్టున్నారు. మొత్తానికి నిహారిక పొట్టి బట్టల్లో తన భర్త కౌగిలిలో బంధీ అవ్వడంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి