Niharika Konidela : కారులో అతనితో నిహారిక ముద్దులు.. డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికేసిందా..?
Niharika Konidela : మెగా బ్రదర్ ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నిహారిక మరోవైపు వరస సినిమాలకు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ లో దూసుకుపోతున్నారు.ఇక నిహారిక సినీ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఇది వరకే వివాహం చేసుకొని రెండు సంవత్సరాలకి తన భర్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చిన నిహారిక తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఈమె తరచూ తన స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు.
తాజాగా నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈమె ఓ వ్యక్తితో కలిసి డేట్ కి వెళ్లినట్టు సోషల్ మీడియా వేదికగా ఒక క్యూట్ వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.మరి నిహారిక డేట్ కి వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…నిహారిక తన తండ్రి నాగబాబు తో కలిసి మినీ డేట్ ప్లాన్ చేశారు.నిహారికకు తన తండ్రి అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా తన కూతురు అంటే పంచప్రాణాలు అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి మినీ డేట్ కి వెళ్లిన ఈమె ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తం చేశారు అంతేకాకుండా ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.ఇలా ఈ తండ్రి కూతురి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధం ఈ వీడియోలోనే తెలిసిపోతుంది.
Niharika Konidela : కారులో అతనితో నిహారిక ముద్దులు.. డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికేసిందా..?
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా రాజకీయాలలోనూ అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ బాబాయ్ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ తండ్రి నాగబాబును మినీ డేట్‌కు తీసుకువెళ్లింది నిహారిక. నెటిజన్లు తండ్రి, కూతురు ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.