Home » Entertainment » Niharika Konidela Funny Video
Entertainment

Niharika Konidela : కష్టమంతా వృథా అయింది!.. మెగా డాటర్ షాక్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 11, 2021 6:05 pm
Advertisement

Niharika Konidela : నిహారిక కొణిదెల నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. పెళ్లి తరువాత నిహారిక మరితంగా రెచ్చిపోతోంది. భర్తతో కలిసి నిహారిక చేసే హల్చల్ మామూలుగా ఉండదు. పెళ్లి తరువాత పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ భర్తతో కలిసివెకేషన్లంటూ తెగ తిరిగేస్తోంది. ఓ వైపు షూటింగ్‌లు, మరో వైపు అక్కడే వెకేషన్లు మొత్తంగా నిహారిక మాత్రం నెట్టింట్లో పుల్ సందడి చేస్తోంది. ఆ మధ్య అపార్ట్మెంట్ గొడవల్లో మెగా జంట పేరు ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది.

Advertisement

Niharika Konidela Funny Video

నిహారిక ప్రస్తుతం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటూ ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ట్రైలర్‌ను మొన్నీ మధ్యే నాగార్జున విడుదల చేశారు. నిహారికకు ఇది కలిసి వచ్చేలా ఉంది. మొత్తానికి ఇలా వెబ్ సిరీస్‌లో నిర్మిస్తూ, నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది నిహారిక. నిన్న తన పెట్ బజ్‌కు ఏడాది నిండిందంటూ సెలెబ్రేషన్స్ చేసింది మెగా జంట. బర్త్ డే సందర్భంగా పెళ్లికి ముందు నిహారికకు ఆ కుక్కను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు చైతన్య. బజ్ బాయ్ అంటూ సపరేట్‌గా దానికి ఓ అకౌంట్ కూడా క్రియేట్ చేశారు.

Advertisement

Niharika Konidela : నిహారిక వీడియో వైరల్

Niharika Konidela Funny Video

అయితే నిహారిక మంచిగా వంటలు వండుతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంతో కష్టపడి.. ఎంతో ప్రేమగా వడ్డించాలని చూసింది. అలా బౌల్ నుంచి వాటిని తీసి.. వడ్డించే క్రమంలో కింద పడిపోయింది. దీంతో నిహారిక దెబ్బకు షాక్ అయింది. అయ్యో అంటూ నిహారిక ఇచ్చిన ఎక్స్ ప్రెషన్, షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిహారిక ఇప్పుడు నెట్టింట్లో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోన్నట్టు కనిపిస్తోంది…

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి