Home » Entertainment » Niharika Konidela Instagram Post Viral
Entertainment

Niharika konidela : ఇదే నాకు చివరి రోజు .. కన్నీళ్లు పెట్టిస్తున్న నిహారిక పోస్ట్..

Authored By
aruna
The Telugu News | Published on: September 2, 2023, 5:00 pm
Advertisement

Niharika konidela : నిహారిక కొణిదెల పరిచయం లేని పేరు. మెగా వారి డాటర్ గా ఇండస్ట్రీలోకి యాంకర్ గా, నటిగా ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి తర్వాత అవన్నీ పక్కన పెట్టేసిన నిహారిక ఇప్పుడు బిజీగా మారింది. ఇటు నటిగా , అటు ప్రొడ్యూసర్గా మంచి ప్రాజెక్టులతో అలరిస్తుంది. భర్తతో విడాకులు ఆమె లైఫ్ లో బ్యాడ్ అని చెప్పాలి. కారణాలు ఏవైనా సరే తన భర్తతో విడిపోవడంతో నిహారికపై నెగెటివిటీ బాగా వచ్చింది. అయితే నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది.

Advertisement

నిహారిక ప్రతిరోజూ ఐదు గంటలకు జిమ్ కు వెళుతుంది. జిమ్ లో ఈరోజు ఒక ఫోటోను షేర్ చేస్తూ హైదరాబాదులో ఇదే నా లాస్ట్ వర్కౌట్ డే అని పోస్ట్ చేసింది. ఆ వెంటనే జిమ్ ట్రైనర్ తో వీడియోను షేర్ చేస్తూ మేము మళ్లీ వేకేషన్ లో కలుసుకుంటాము, ఈ రోజు కాకపోయినా ఒక వారానికైనా కలుసుకుంటారు కదా ఆమె హైదరాబాదులో వదిలి ఫారెన్ చదువు కోసం వెళుతుందా లేక ఏదైనా సినిమాకి సంబంధించి కోర్స్ నేర్చుకోవడానికి వెళుతుందా అని చర్చ నడుస్తుంది. నిహారిక చేసిన పోస్ట్ ఆమె చెప్పేదాకా అర్థం కానట్లుగా ఉంది.

Niharika konidela Instagram post viral

Advertisement

దీంతో నిహారిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఆమె హైదరాబాదును వదిలి వేరే దేశానికి వెళుతుందా మళ్లీ వస్తారా రారా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. విడాకుల తర్వాత నిహారిక ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. కారణం ఏంటో ఏమో తెలియదు కాదు పెళ్లి అయిన కొద్ది రోజులకే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోవడం మెగా అభిమానులకు కొంచెం బాధగా ఉంది. చిరంజీవి కూతురు శ్రీజ కూడా విడాకులు తీసుకొని పుట్టింట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు అలాగేనే నిహారిక కొణిదెల కూడా విడాకులు తీసుకోని సింగిల్ గా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి