Home » Entertainment » Niharika Konidela Life Story
Entertainment

Niharika Konidela : అస్సలు ఇష్టం లేని పని చేస్తోన్న కొణిదెల నిహారిక .. లైఫ్ లో మర్చిపోలేని దారుణం !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 16, 2023 12:27 pm
Advertisement

Niharika Konidela : సినీ ఇండస్ట్రీకి మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఎంట్రీ ఇచ్చింది నిహారిక కొణిదెల. మొదట బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించిన నిహారిక తర్వాత సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దానికోసం ఆమె ఎంతో కష్టపడి ఫ్యామిలీని ఒప్పించి హీరోయిన్గా సినిమాలో నటించింది. కానీ నిహారిక సినిమాలో హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇక దీంతో ఫ్యామిలీ కూడా సినిమాలను వద్దని చెప్పి నిహారిక పెళ్లి చేసేసారు.

Advertisement

niharika konidela life story

అయితే అప్పట్లో నిహారిక పెళ్లి చేసుకోవాలని లేదని, ఇంట్లో వాళ్ళు బలవంతం చేయడం వలనే పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. వెబ్ సిరీస్ ల ద్వారా అయిన తన టాలెంట్ ని బయటపెట్టాలని ప్రయత్నం చేసిందట. అయితే నిహారిక యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువగా లేవని, మెగా ఫ్యామిలీ నుంచి ఆడవాళ్లు హీరోయిన్ లుగా నటించిన అభిమానులకు ఇష్టం లేదని వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబుకు చెప్పాడట. నిహారిక కు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని వరుణ్ తేజ్ ఫోర్స్ చేశాడట. నిహారిక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది.

Advertisement

కానీ జీవితంలో తను సాధించాలనుకున్న గోల్ మాత్రం సాధించలేకపోయింది. ఈ విధంగా అన్న వరుణ్ తేజ్ పరోక్షంగా నిహారిక జీవితానికి విలన్ గా మారిపోయాడు. అంతేకాదు నిహారిక ఇప్పటికీ కొన్నిసార్లు అన్నపై ఫైర్ అవుతూ ఉంటుందట. కానీ నిహారిక సినిమాలకన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అవుతేనే బాగుంటుంది అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ నిర్మాతగా బిజీగా గడుపుతుంది. నీహారిక తన భర్తతో సక్సెస్ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మెగా ఫ్యామిలీ కూడా నిహారిక గురించి ఎటువంటి బెంగ లేకుండా హాయిగా జీవిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి