Niharika konidela latest look photos goes viral
Niharika Konidela : సాధారణంగా హీరోయిన్లు సినిమాల్లోనే కాదు బయట కూడా తమ అందాలను ఆరబోస్తుంటారు. ఎందుకంటే వారు ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అన్ని ఆఫర్లు వస్తాయని అలా చేస్తుంటారు.ఈ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన చెబుతారు. అయితే, స్టార్ హీరో కంపౌండ్ నుంచి వచ్చిన వారికి ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ప్లాప్ అయిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మెగా డాటర్ నిహారిక తన బ్యాగ్రౌండ్‌ను వాడుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత నాగశౌర్య హీరోగా ఒక మనసు సినిమా చేసిన ఈ అమ్మడు భారీ ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు. కానీ ప్రేక్షకులను, మెగా అభిమానులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. నిహారిక నటన కూడా ఇందులో సోసోగా ఉంది. . ఆ తర్వాత కూడా ఒకటి అరా సినిమాల్లో చేసినా పెద్దగా హిట్స్ రాలేదు. దీంతో తాను నటిగా చేయడం మానకుంది నిహారిక. ఇక తన తండ్రి జడ్జిగా చేస్తున్న జబర్దస్త్‌లో ఒకటి రెండు సార్లు కనిపించిన ఈ బ్యూటీ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది. ఇటీవల కూడా వచ్చి హైపర్ ఆదితో కలిసి పంచులు వేసి అందరినీ అలరించింది.
Niharika Konidela looking angel
ఈ ఏడాది ప్రారంభంలో చైతన్య జొన్నల గడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక.. ప్రస్తుతం అతనితో కలిసి టూర్లు తిరుగుతోంది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే, పెళ్లయ్యాక నిహారికలో చాలా మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు చాలా స్లిమ్ అయ్యింది. ఇక హాట్ హాట్‌గా కనిపించడానికి డిఫరెంట్ లుక్ ట్రై చేస్తోంది. తాజాగా బ్లూ డ్రెస్‌లో తన ఎద అందాలు కనిపించేలా వంగి వంగి దిగిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లయ్యాక ఇవేం పాడు పనులు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.