
None other than Naga Chaitanya and Samantha have divorced in the film industry?
Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య మరియు సమంత తప్ప మరెవ్వరు విడాకులు తీసుకోలేదు అన్నంతగా వారి ఇద్దరి గురించి మీడియాలో ప్రచారం జరగడం విడ్డూరంగా ఉంది అంటూ అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా వారిద్దరి విడాకుల గురించి మీడియాలో ఎడతెరపి లేకుండా కథనాలు వస్తూనే ఉన్నాయి. పైగా వారిద్దరు ఏం చేసినా కూడా విడాకులతో ముడిపెడుతూ అందుకే విడాకులు తీసుకున్నారు.. ఇందుకు విడాకులు తీసుకున్నారు అంటూ ఎవరికి వచ్చినట్లుగా వారు ఊహించుకుంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారు.
వారి వ్యక్తిగత విషయాలను రాద్దాంతం చేయడంతో పాటు వారి కెరీర్ ను కూడా ఇబ్బంది పెట్టడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విడాకులు అనేది వారి వ్యక్తిగత విషయము.. వారు కలిసి బతకలేము అనే కారణంతో విడాకులు తీసుకున్నారు. అందుకు కారణాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా మీడియా అత్యుత్సాహం విడాకులకు సంబంధించి అధిక వార్తా కథనాలు ప్రచురితం చేస్తుంది అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
None other than Naga Chaitanya and Samantha have divorced in the film industry?
ముఖ్యంగా సోషల్ మీడియాలో నాగ చైతన్య మరియు సమంత గురించి ఇంకా కూడా ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంత ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆమెని విమర్శిస్తూ కొందరు.. నాగచైతన్య ని విమర్శిస్తూ మరి కొందరు కామెంట్ చేస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో వీరు కాకుండా మరెవరు విడాకులు తీసుకోలేదు అన్నంతగా వారిద్దరి పైనే మీడియా ఫోకస్ ఉంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీడియా వారు మరియు సోషల్ మీడియా జనాలు ఆలోచిస్తే బెటర్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.