
Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother
Varsha : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఇప్పుడు అందరికీ వెగటుపుట్టేసింది. ఒకప్పుడు వారిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని జనాలు కూడా ఫీలయ్యారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, కలర్ ఫోటో కాంబో అంటూ అందరూ ఆ జోడి మీద బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రాను రాను వారు చేసే అతిని చూసి అందరికీ విసుగు పుట్టింది. చివరకు చిరాకు పుట్టింది. బయటి జనాలే కాదు ఇప్పుడు అందులో ఉండే ఆర్టిస్టులే బహిరంగంగా వర్ష ఇమాన్యుయేల్ మీద పంచులు వేసేస్తున్నారు.
Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother
బుల్లితెరపై ఈ ఇద్దరూ కాస్త శ్రుతిమించారు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయడం, ఎంతో ఎమోషనల్ అవ్వడం, టీఆర్పీ స్టంట్లు చేయడం, చివరకు పెళ్లి అంటూ డ్రామాలు ఆడి, ఈవెంట్ కోసం పెళ్లి చేసుకోవడం వంటి వాటితో ఈ జోడి విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. అలా మొత్తానికి ఈ జోడిని ఇప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇక జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోలోని ఆర్టిస్ట్‌లు ఆ జోడి మీద నానా రకాల పంచులు వేస్తున్నారు.
Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother
మరీ ముఖ్యంగా నూకరాజు అయితే ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకుంటున్నాడు. అతనిలా ఇమిటేట్ చేసి పరువుతీస్తున్నాడు. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో నూకరాజు నిజంగానే రెచ్చిపోయాడు. టాపు లేచిపోద్ది అనే పాటకు పేరడి పాడాడు. అది కూడా వర్ష ఇమాన్యుయేలో జోడి మీద. కోతి మొకం వర్షతో నువ్ రొమాన్స్ చేస్తుంటే.. కాలి పోద్ది.. మాకు కాలి పోద్ది అంటూ టాపు లేచిపోద్ది అనే పాటను పేరడిచేసేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
This website uses cookies.