Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా?
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి నటించి సూపర్ హిట్లు కొట్టడం మరో విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరంటే నగ్మా, జ్యోతిక, రోషిని. వీళ్ళు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు.
Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా?
చిరంజీవితో నగ్మా.. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల్లో నటించింది. వీటిలో ఘరానా మొగుడు చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులో 10 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి చిత్రంగా ఘరానా మొగుడు చిత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీలో చిరంజీవి, నగ్మా కెమిస్ట్రీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
నగ్మా చెల్లెలు జ్యోతికతో చిరంజీవి ఠాగూర్ చిత్రంలో నటించారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నగ్మా మరో సోదరి రోషినితో కూడా చిరంజీవి నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం మాస్టర్. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.నగ్మా, జ్యోతిక ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. వారి సోదరి రోషిని మాత్రం ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేదు.మాస్టర్ మూవీ తర్వాత రోషిని తెలుగులో పవిత్ర ప్రేమ, శుభలేఖలు చిత్రాల్లో నటించింది
coolie movie Review : భారీ అంచనాల మధ్య రజనీకాంత్ , లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం…
War 2 Movie Review : ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ…
Best Fish : చాలామంది చెబుతూనే ఉంటారు చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినడానికి…
Vastu Tips : చాలామందికి కూడా ఒక గృహం ని నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. నెరవేరినప్పుడు ఎంతో ఆనందంతో…
Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు…
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…
This website uses cookies.