
pavitra lokesh : నా భార్య డబ్బు పిచ్చిది.. ఎవరితో అయిన వెళుతుంది అంటూ పవిత్ర మాజీ భర్త కామెంట్స్...
pavitra lokesh : పవిత్ర లోకేష్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. నరేష్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల తెగ హాట్ టాపిక్ అవుతుంది. నరేష్ అంటే పవిత్ర లోకేష్ అని, పవిత్ర లోకేష్ అంటే నరేష్ అనే పేరు స్థిరపడిపోయింది. కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ఈ భామ ఇప్పుడు పలు భాషలలో సపోర్టింగ్ క్యారెక్ట్స్ చేస్తుంది. అయితే పవిత్ర పలు సినిమాలు చేస్తున్న సమయంలో నరేష్‌తో పరిచయం ఏర్పడింది.సమ్మోహనం సినిమాలో వీరిద్దరు కలిసి భార్యాభర్తలుగా నటించగా, ఆ సమయంలో వారి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరు పెళ్లి చేసుకున్నారా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ అయితే రావడం లేదు.
డబ్బు కోసం ఏమైన చేస్తుంది..
ఒకవేళ నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకుంటే మాత్రం నరేష్ కు ఇది నాలుగో పెళ్లి అవుతుంది… పవిత్రకు మాత్రం ఇది రెండే పెళ్ళి. అయితే గత కొద్ది రోజుల నుండి నరేష్, పవిత్రల విషయంలో రకరకాల వర్తలు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి. వీరు పెళ్లి చేసుకున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోయిన వీరిద్దరి మధ్య బంధం ఉందనేది అఫీషియల్. అయితే నరేష్ వయసు 64 ఏళ్ళు కాగా.. పవిత్ర వయసు 44 ఏళ్ళు. పవిత్ర లోకేష్ కి సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇటీవలే ఆయనకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తుంది.. అయితే సుచేంద్ర ప్రసాద్ తాజాగా.. పవిత్ర లోకేష్, నరేష్ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేవలం డబ్బు, లగ్జరీ లైఫ్ కోసమే పవిత్ర లోకేష్.. నరేష్ తో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుందని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. నరేష్ ఆస్తులు రూ.1500 కోట్లు అని ఆమెకి తెలుసు. అందుకే అతనితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంది. ఆమె డబ్బు కోసం ఏమైనా చేస్తుంది. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉందని ఆమెకి తెలుసు. అందుకే అతడితో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది. 60 ఏళ్ళ పైబడి ఉన్నప్పటికీ పవిత్ర అతడిని భర్తగా అంగీకరించడానికి కారణం డబ్బు అంటూ సుచేంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సుచేంద్ర వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా, కొందరు ఈ కామెంట్స్ నిజమే అయ్యి ఉంటాయని అంటున్నారు. మరి కొందరు ఖండిస్తున్నారు. ఈ జంట కొద్ది రోజుల క్రితం మళ్లీ పెళ్లి అనే సినిమాతో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.