
Pawan kalyan mis these block buster movies
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాలు మాత్రం చేస్తూ వస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ చివరిగా భీమ్లా నాయక్ చిత్రంతో పలకరించగా, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా నుంచి త్వరలో బిగ్ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇన్‌సైడ్ వర్గాల సమాచారం మేరకు జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది
. దీనిపై డైరెక్టర్ అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో పూర్తి కావాల్పి ఉండగా.. పవన్ రాజకీయాల్లో బిజీ అవటంవల్ల ఆలస్యం అవుతోంది. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో మూవీ టీం ఉందని టాక్. హరిహర వీరమల్లుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి వచ్చిన ఫొటోస్, పవన్ లుక్, సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్
Pawan Kalyan Fans crazy updates on republic day
బందిపోటు క్యారెక్టర్ చేయనున్నట్టు, మొఘల్ రాజుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మరో బాలీవుడ్ నటి, మరింతమంది స్టార్ కాస్ట్ చిత్రంలో ముఖయ పాత్రలలో నటిస్తున్నారు. . నిర్మాత AM రత్నం హరిహర వీరమల్లు సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కాగా, . ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ – బాలయ్య ఎపిసోడ్ ని కూడా రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే జరిగితే ఫ్యాన్స్‌కి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.