నిహారిక పెళ్లికి వెళ్లని పవన్ కళ్యాణ్ భార్య? కారణం ఏంటో తెలిస్తే?

Advertisement
Published by
Advertisement

మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు చాలా పెళ్లిళ్లు జరిగాయి కానీ.. నిహారిక పెళ్లికి వచ్చినంత హైప్ ఎవరి పెళ్లికీ రాలేదు. నిజంగా.. నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ గత కొన్ని రోజుల నుంచి టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా నిహారిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. మొత్తం మీద నిహారిక పెళ్లి అయిపోయింది. ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.

Advertisement

Pawan kalyan wife

అయితే.. ప్రస్తుతం నిహారిక పెళ్లి గురించి ఒకే ఒక విషయం ప్రస్తుతం తీవ్రంగా చర్చకు దారి తీసింది. అది పవన్ కళ్యాణ్ భార్య ఎందుకు నిహారిక పెళ్లికి రాలేదని? పవన్ కళ్యాణ్ మాజీ భార్య కొడుకు, కూతురు కూడా ఈ పెళ్లికి వచ్చారు. సరే.. రేణు దేశాయ్ అంటే రాదు. ఆమె రాకపోయిన పెద్దగా ఫరక్ పడదు కానీ.. పవన్ ప్రస్తుత భార్య అన్నా లెజ్నేవా మాత్రం నిహారిక పెళ్లికి రాలేదు. చివరకు ఆమె పిల్లలు కూడా రాలేదు.

Advertisement

కేవలం పవన్ ఒక్కరే నిహారిక పెళ్లికి అటెండయ్యారు. దీంతో మెగా అభిమానుల్లోనూ ఈవిషయం పెద్ద చర్చకు దారితీసింది. అయితే అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం పవన్ భార్య అన్నా లెజ్నేవా.. హైదరాబాద్ లో లేరట. ఆమె రష్యా వెళ్లారట. ఇటీవలే తన పిల్లలను తీసుకొని రష్యా వెళ్లారట. అంటే పుట్టింటికి అన్నమాట.

డిసెంబర్ లో విదేశాల్లో క్రిస్ మస్ వేడుకలు ప్రారంభం అవుతాయి కదా. అందుకే.. ఆమె రష్యా వెళ్లారట. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో రష్యాకు వెళ్లి.. అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకొని ఇక్కడకు వస్తారట. అందుకే ఈసారి కూడా ఆమె రష్యా వెళ్లారని.. అందుకే మెగా ఫ్యామిలీ ముఖ్యమైన ఈవెంట్ లో మిస్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Watermelon : పుచ్చకాయ తింటే ప్రాణం పోతుందా? ముంబై ఘటన వెనుక అసలు నిజాలివే !

వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…

12 hours ago

Myrobalan : నైట్ 1 స్పూన్ ఈ పొడి తింటే చాలు.. మలబద్ధకం, గ్యాస్ మటాష్..!

Myrobalan  : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…

13 hours ago

Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…

15 hours ago

Pregnant Summer : ఎండాకాలం గర్భిణీ స్త్రీలు ఏమి తినకూడదో మీకు తెలుసా..?

Pregnant Summer  : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…

17 hours ago

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం కుర్రాళ్ల యుద్ధం! 15 ఏళ్ల వైభవ్ సంచలనం.. టార్గెట్ చేసిన అభిషేక్, ఇషాన్!

ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…

19 hours ago

Puranapanda Srinivas : ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్..!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

20 hours ago

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

3 days ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

4 days ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

4 days ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

4 days ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

5 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

5 days ago