Payal rajput Latest Red Dress pics
Payal rajput : ఆర్ ఎక్స్ 100బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టే మంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెరపై ఎంతలా రెచ్చగొడుతుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది ఆమె వ్యవహారం.ఎప్పుడూ అందాల ఆరబోతకే ప్రాధాన్యతను ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ కూడా వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా మరో సారి పాయల్ మంట పెట్టేసింది.
లాక్డౌన్ సమయంలో అయితే పాయల్ వింత వింత డ్రెస్సులను ధరించింది. దిండును అడ్డంగా పెట్టుకుని ఫోజులు ఇచ్చింది. న్యూస్ పేపర్‌ను డ్రెస్సులా చుట్టుకుంది. ఇక పాయల్ చేసే అందాల విందుకు నెటిజన్లు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. అలా పాయల్ చేసే అందాల ప్రదర్శనపై నెగెటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. వాటిపైనా పాయల్ కౌంటర్లు ఇస్తుంటుంది. తప్పుగా మాట్లాడే వారికి ఘాటుగా రిప్లైలు పెడుతుంటుంది.
Payal rajput Latest Red Dress pics
అలాంటి పాయల్ ఇప్పుడు మరోసారి తన ఎద అందాలతో నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. ఎర్రటి దుస్తుల్లో ఎద అందాలను బయటపెట్టేసింది. క్లీవేజ్ షోతో కాకపుట్టిస్తోంది. అయితే పాయల్ చేసే అందాల విందు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పాయల్ చివరగా అనగనగా ఓ అతిథి చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయల్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మళ్లీ ఇంత వరకు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది.
Payal rajput Latest Red Dress pics
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
This website uses cookies.