pooja hegde మద్యాపానం హానికరం అంటూ చెప్పేవారు చాలా మంది ఉంటారు. కానీ తాగే వారు తాగుతూనే ఉంటారు. సామాజిక బాధ్యత ఉండాల్సిన సెలెబ్రిటీలు కూడా మద్యాన్ని ప్రొత్సహిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. ఇలాంటి ప్రకటనలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు. హీరోలు చేస్తున్నారు అంటే సరె మగవాళ్లు అనుకోవచ్చు. కానీ ఈ మధ్య హీరోయిన్‌లు కూడా మధ్యం ప్రకటన అంబాసిడర్లుగా ఉన్నారు. ఇలియానా , రెజీనా వంటి వారు కూడా ఈ మధ్య వైన్ అంబాసిడర్లుగా నటించారు.
ఇక ఇప్పుడు బుట్టబొమ్మ ( పూజాహెగ్డే ) కూడా ఇందులో చేరింది. రెడ్ అంటూ జింజల్ చాలెంట్ అంటూ తను పెగ్గు వేయడమే కాకుండా ఓ చాలేంజ్ కూడా విసిరింది. పెగ్గు వేస్తూ ఈ స్టెప్పులు వేయండి అని అభిమానులను కోరింది. పూజా హెగ్డే రీ వైబ్ ది నైట్ అంటై రచ్చ చేస్తోంది. ఇది కేవలం 25 ఏళ్లు నిండిన వారికే అని కూడా చప్పింది.
ఈ వీడియోలో తెగ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ. బాధ్యతాయుతంగా తాగండి అని హ్యాష్ టాగ్ కూడా పెట్టింది. అయితే ఈ చాలెంజ్‌లో పాల్గొని విజేతలకు మ్యూజిక్ కాన్సర్ట్లో పాల్గొనే చాన్స్ ఉంటుదంట. తర్వాత ఆ విజేతలను కూడా ప్రకటిస్తారట. పూజా హెగ్డే ఇష్టమైన బ్రాండ్ జానీ వాకర్ అని తేలింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.