
pooja hegde crazy looks are stunning
Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా అమ్మడు స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ కనిపిస్తోంది. ఇటీవల ఎఫ్3 సినిమాలో పూజా స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సాంగ్ కోసం అమ్మడు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే జోరును తన సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘జనగణమన’ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తుండగా,
ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బుట్ట బొమ్మ హవా అయితే మామూలుగా లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోలు ఎక్కువగా ఈ బ్యూటీతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా మాత్రం పూజా వరుసగా మూడు సినిమాలతో అపజయాలను ఎదుర్కొంది. విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా, మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమాతో పాటు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.దీంతో వరుసగా పూజా హెగ్డే చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చూసింది.
pooja hegde crazy looks are stunning
సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా పూజా హెగ్డే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. క్యూట్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో మతులు పోగొట్టే అందాలతో పిచ్చెక్కిస్తుంది. క్రేజీ బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి నెట్టిజన్స్ మైమరచిపోతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే గట్టిగానే వినిపించింది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. దాదాపు ఈ కలయిక మొత్తం ఫైనల్ అని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.