Pooja Hegde Gym video viral on youtube
Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ ముంబైలో ని ఓ జిమ్ సెంటర్ లో దర్శనమిచ్చి మరోసారి తన అందాలను ఆరబోసింది. సన్ గ్లాసెస్ పెట్టుకొని కార్ లో నుంచి దిగిన ఈ ముద్దుగుమ్మ టైట్ పిట్ దుస్తులను ధరించి ,కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కేవలం సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటో లను షేర్ చేస్తూ నెట్టింట వైరల్ గా మారుతుంది. గ్లామర్ పరంగా పూజ హెగ్డేకు యూత్ లో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. ఇక ఈ బుట్ట బొమ్మ అందాలకు కుర్రాళ్ళు ఎప్పుడో బుట్టలో పడిపోయారు. పూజ కూడా తన అభిమానులను ఖుషి చేసేందుకు కేవలం మూవీస్ లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా హీట్ పెంచుతుంది.
అలాగే ఎయిర్ పోర్ట్ లు, మాల్స్ లలో , భిన్నమైన దుస్తులతో దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇప్పుడూ లేటెస్ట్ గా జిమ్ సెంటర్ లో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇక ఈ సందర్భంగా ముంబైలోని జిమ్ సెంటర్ లో జిమ్ డ్రెస్ వేసుకొని వచ్చి బిగుతైనా అందాలతో రచ్చ రచ్చ చేసింది. పలుచట్టి జిమ్ డ్రెస్ లో , బాడీ స్ట్రక్చర్ కనిపించేలా ఫోటోలకు ఫోజులిస్తూ కనువిందు చేస్తుంది. గ్యాప్ లేకుండా సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ పిట్నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక దీనిలో భాగంగానే వర్కౌట్ చేయడానికి జిమ్ కు వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ముంబైలోని జిమ్ సెంటర్ లో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Pooja Hegde Gym video viral on youtube
ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల కంటపడడంతో ఫోటోగ్రాఫర్లు ఆమె అందాలను కెమెరాతో బంధించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పూజను ఇలా చూసిన ఫ్యాన్స్ మంత్రముగ్ధులవుతున్నారు. పూజ ఫోటోలను లైక్ చేస్తూ విభిన్నమైన కామెంట్లను చేస్తూ, మరింత వైరల్ చేశారు. అయితే పూజకు టాలీవుడ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ ఇప్పుడు నెమ్మదిగా తమిళ్ హిందీ భాషల్లో కూడా నటిస్తుంది. అయితే ఇప్పటికే తమిళ్ పరిశ్రమ లి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు , చేస్తుంది.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.