Pooja Hegde : బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. అరవింద సమేత చిత్రం తర్వాత పూజా హెగ్డే.. వరుస విజయాలు సాధించింది. ప్రభాస్ రాధేశ్యామ్ మొదలుకొని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, తాజాగా ఆచార్య హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో పూజా హెగ్డే నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈ హీరోయిన్‌కి ఆఫర్లు తగ్గాయి. ఫ్లాపులను దృష్టిలో ఉంచుకొని సెలక్టివ్‌గా సినిమాలు సైన్ చేస్తోందట.
హాట్రిక్స్ ఫ్లాప్స్ వచ్చినా.. అవన్ని హీరో బేస్డ్ మూవీస్ కావడంతో కథానాయికగా పూజా హెగ్డేకు పోయిందేమి లేదంటున్నారు ఆమె అభిమానులు. ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ ఆధారంగానే హీరోయిన్స్ కెరీర్ నిర్ణయమవుతోంది.ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్‌లో రచ్చ చేస్తుంది. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలోను తగ్గేదే లే అంటుంది. తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ మరోసారి రెచ్చిపోయింది. లైగట్ గ్రీన్ కలర్ లెహంగాలో హోయలు పోయింది. వెస్ట్రన్ దుస్తుల్లో కత్తిలాంటి పోజులిచ్చింది పూజా. వయ్యారాలు ఒలకబోస్తూ, తన ఫ్రంట్, సైడ్‌లో షేపులు చూపిస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది.
ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. పూజా హెగ్డే కొత్త గ్యాపిచ్చి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె వరుసగా తన సెక్సీ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. డస్కీ బ్యూటీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని ఖుషి చేస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ కేక్‌లా మారింది. తెలుగులో మాత్రం పూజాకు లైఫ్ ఇచ్చింది మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా.. అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. వరుస సినిమాలు చేయడంతో వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అనే టాక్ వినిపించింది. కాని అవన్నీ పట్టించుకోకుండా పూజా సినిమాలు చేస్తూ దూసుకు వెళుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.