Home » Entertainment » Pooja Hegde Latest Stunnig Pics With Roses
Entertainment

Pooja Hegde : అక్కడ పువ్వును పెట్టిన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే ఎద అందాల విందు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 7, 2021, 10:25 am
Advertisement

Pooja Hegde అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతటి ఆదరణను సొంతం చేసుకుంది. తెరపై ఇప్పుడు అగ్రతారగా దూసుకుపోతోన్న పూజా హెగ్డే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్‌గా పూజా హెగ్డే రచ్చచేస్తోంది. అంతే కాకుండా ఈ మధ్య వీరిద్దరి వ్యవహారం మీద లెక్కలేనన్ని మీమ్స్,ట్రోల్స్ వస్తున్నాయి. రహస్య బంధాన్ని కొనసాగిస్తున్నారంటూ రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి.

Advertisement

Pooja Hegde Latest Stunnig Pics with Roses

పూజా హెగ్డే గత వీకెండ్ ఎక్కడ ఎలా గడిపిందో అందరికీ తెలిసిందే. కాశీలో ఆ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంది. పవిత్ర గంగా హారతి పూజలో పాల్గొంది. అక్కడ అలా దైవ సన్నిధిలో పూజా హెగ్డే మైమరిచిపోయింది. భక్తి భావనలో తడిసిపోయింది. అయితే తాజాగా పూజా హెగ్డే తన అందాలతో గాల మేసింది. రోజా పువ్వు చేతబట్టి.. ఓరగా చూస్తూ.. వాటిని పెదాల వద్ద పెట్టుకుని ఎద అందాలపై ఫోకస్ పడేలా ఉన్న ఆ ఫోటోలతో రచ్చ చేస్తోంది.

Advertisement

Pooja Hegde Latest Stunnig Pics with Roses

Pooja Hegde : పూజా హెగ్డే అందాల విందు..

మామూలుగా పూజా హెగ్డేకు రోజా పువ్వులు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టమేమో. ఆ రెంటిలోఏది ఎంచుకోవాలో అర్థం కాక అలా తల పట్టుకున్నట్టు చెప్పకనే చెప్పేసింది. రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని అన్నప్పుడు తన పరిస్థితి అలా ఉంటుందని తెలిపింది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. ప్రభాస్ రాధేశ్యామ్, చిరంజీవి రామ్ చరణ్ ఆచార్య, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో రెడీగా ఉంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి