Home » Entertainment » Pooja Hegde Latest Video
Entertainment

Pooja Hegde : అందాల డోస్ పెంచేసిన పూజ హెగ్డే తొడ, వీపు.. ఎద హాట్ డోస్ వీడియో..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 4, 2023 4:16 pm
Advertisement

Pooja Hegde : హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా దక్షిణాదిలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సొట్ట బుగ్గల సుందరి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం జరిగింది. ఇక తెలుగులో ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో పాటు కొన్ని కీలకమైన ప్రాజెక్టులు చేస్తూ ఉంది. తెలుగులో పూజ హెగ్డే నటించిన సగానికి పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు అయ్యాయి.

Advertisement

Pooja Hegde Latest Video

దీంతో చాలామంది దర్శకులకు నిర్మాతలకు ఈ ముద్దుగుమ్మ లక్కీ హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో”. అంతకుముందు “అరవింద సమేత వీర రాఘవ”. మహేష్ బాబు తో మహర్షి… ఇంకా పలు సినిమాలతో సూపర్ డూపర్ విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కానీ గత ఏడాది మాత్రం ఈ ముద్దుగుమ్మ నటించిన రాదేశ్యం, ఆచార్య… ఇంకా విజయ్ తో నటించిన సినిమా మూడు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

Advertisement

అయినా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ క్రమంలో తనదైన మోడలింగ్ డ్రెస్ లో ఎద అందాలతో పాటు తొడలు చూపిస్తూ… ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ వీపు… మొత్తం ఓపెన్ గా చూపిస్తూ.. హాట్ హాట్ గా కెమెరాలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలలో మరియు వీడియోలో వైట్ డ్రెస్ లో తొడలు మరియు ఫ్రంట్ పార్ట్ కెమెరాలకు చూపిస్తూ పిచ్చెక్కించింది. దీంతో పూజ హెగ్డే అందాలకు సోషల్ మీడియా కామెంట్లు బాక్స్ బద్దలై పోతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి