Home » Entertainment » Pooja Hegde Looks Stunning In Black Gym Shorts
Entertainment

Pooja Hegde : పూజా హెగ్డే ఇలాగైతే కుర్రాళ్ల‌కు నిద్ర‌ప‌ట్టేదెలా… పొట్టి షార్ట్ లో బుట్ట‌బొమ్మ అందాలు

Authored By
mallesh
The Telugu News | Published on: May 7, 2022, 11:00 am
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే పరిచ‌యం అక్క‌ర‌లేని పేరు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో రాధేశ్యామ్ లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. వ‌రుస సినిమాల‌తో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాల‌కు మంచి ఆప్ష‌న్ గా మారింది. ఒక‌ప్పుడు హిట్ లేక అల్లాడిన ఈ పాప ప్ర‌స్తుతం ఓ రేంజ్ లో ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటుంది. నాగ‌చైత‌న్య తో కలిసి ఒక లైలా కోసం సినిమాలో న‌టించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ జిగేలు రాణి.

Advertisement

త‌ర్వాత వ‌రుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా సినిమాలో హీరోయిన్ గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో చేసిన డీజే, అల వైకుంఠ‌పురంలో సినిమాల‌తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన రంగస్థ‌లం సినిమాలో జిల్.. జిల్.. జిగేలు రాణి అంటూ ఒక ఊపు ఊపేసింది. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ న‌టించిన గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ లో మెరిసింది. అలాగే అక్కినేని అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాలో అద‌ర‌గొట్టింది.

Pooja Hegde looks Stunning In Black Gym Shorts

Advertisement

రీసెంట్ గా ఆచార్య మూవీలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న మెరిసింది. ఇటు సినిమాల‌తో పాటు పూజా హెగ్డే సోష‌ల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటోంది. పూజా బాడీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తుంది. జీమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల‌లో వేడిపుట్టిస్తోంది.ప్ర‌స్తుతం పూజా హెగ్డే ఫిట్ నెస్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కి వ‌స్తున్న వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. పొట్టి షార్ట్, వైట్ టీ ష‌ర్ట్ లో పిచ్చెక్కిస్తోంది. థైస్ క‌న‌ప‌డేలా ఉన్న ఈ షార్ట్ లో పూజ పాప కుర్రాళ్ల నిద్ర చెడ‌గొట్టేలా చేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి