mega fans are in tension regarding pooja hegde
Pooja Hegde : ఒకప్పుడు సాదా సీదా హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా మారింది. పూజ ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. భారీ బడ్జెట్ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజా నటించిన రాధేశ్యామ్ ఈనెల 11న రిలీజ్ కానుంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ తెగ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా వెరైటీ డ్రెస్సులలో ఈ అందాల ముద్దుగుమ్మ చేసే రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా పూజా హెగ్డే.. గ్రీన్ డోస్ అంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది.
దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇందులో పూజా హెగ్డే అందాల ఆరబోత చూసి అభిమానులు బిత్తరపోతున్నారు. ప్రస్తుతం పూజా క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా,రాధే శ్యామ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న పూజా ఓ ఇంటర్వ్యూలో.. ఏ హీరోలతో నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. కమల్‌హాసన్, రణ్‌బీర్ కపూర్, ధనుష్‌లతో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే కోలీవుడ్‌లో బీస్ట్ మూవీతో ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి లక్ చూస్తుంటే త్వరలోనే ఆమె కోరిక తీరేలా కనిపిస్తుంది.
pooja hegde mind blowing looks viral
వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్లో ఉన్న పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి.తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తోంది. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ దాదాపు స్టార్ హీరోలందరికీ మొదటి ప్రిఫరెన్స్ గా మారిపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. పూజా ఇప్పుడు తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను రచ్చచేస్తుంది. ఈ అమ్మడి సినిమాలు వంద శాతం విజయం సాధిస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.