Pooja Hegde New pics
Pooja Hegde : అల వైకుంఠపురములో చిత్రంతో బుట్టబొమ్మగా మారిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడి అందచందాలకు పరవశించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో సందడి చేస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సాదాసీదా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో దక్కించుకుంది. పూజా నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
పూజా కెరీర్ జోరు మీదుంది.ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ఉండగా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. మార్చ్ 11న రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ క్రమంలో పూజా హెగ్డే తెగ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. అంతేకాదు అందాల ఆరబోతతో తెగ రచ్చ చేస్తుంది. పూజా స్టన్నింగ్ పిక్స్ కి కుర్రకారు మైమరచిపోతున్నారు.
Pooja Hegde New pics
పూజా హెగ్డే తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. ఈ అమ్మడి అందాల ఆరబోత చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ అందాలకు ఎవరైన మైమరచిపోకుండా ఉంటారా అని క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే మెస్మరైజింగ్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూజా నటించిన రాధే శ్యామ్ చిత్రం చాలా సార్లు వాయిదా పడింది. ఇక మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది ఆచార్య . విడుదలకు సిద్దమైన ఈ మూవీ ఏప్రిల్ 29 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని తప్పక అలరించనుంది.
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
This website uses cookies.