Home » Entertainment » Pooja Hegde Photos Viral In Social Media
Entertainment

Pooja Hegde : మేడమ్ సార్ మేడమ్ అంతే.. ఎద అందాలన్నీ బయటపెట్టేసి పూజా హెగ్డే రచ్చరచ్చ..

Authored By
mallesh
The Telugu News | Updated on: November 17, 2021 3:21 pm
Advertisement

Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ పొడుగు కాళ్ల సుందరి.పూజా హెగ్డే దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించింది. ఇకపోతే సోషల్ మీడియాలోనూ ఈ భామ ఫుల్ యాక్టివ్‌గానే ఉంటుంది.

Advertisement

తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో పూజా హెగ్డే సూపర్ హాట్‌గా కనబడుతోంది. చాక్లెట్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎద అందాలన్నీ బయటపెట్టేసి పూజా హెగ్డే రచ్చరచ్చ చేస్తోంది. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకుని, ప్లాజో ప్యాంట్‌లో సూపర్ కూల్ లుక్ ఇచ్చింది.’

pooja hegde photos viral in social media

Advertisement

Pooja Hegde : పచ్చని చెట్ల నడుమ పూజా హెగ్డే పరువాల విందు..

సదరు ఫొటోకు ‘ఉష్ణ మండల ఉరుము’ అనే క్యాప్షన్ ఇచ్చింది పూజా హెగ్డే. పచ్చటి కొబ్బరి, ఇతర చెట్ల నడుమ ఇలా ఫొటోలుకు ఫోజులిస్తూ హోయలు పోయింది పూజా హెగ్డే. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ హాట్ గర్ల్, బ్యూటిఫుల్, మేడమ్ సార్ మేడమ్ అంతే..’ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు జోడీగా ‘నీలాంబరి’గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన నీలాంబరి సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్‌గా పేరుగాంచిన పూజ ఆయన డైరెక్షన్‌లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 28’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో ‘ప్రేరణ’గా పూజ కనిపించనుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి