Home » Entertainment » Pooja Hegde Satisfy That Hero For Costly Car
Entertainment

Pooja Hegde : 10 కోట్ల కారు కోసం ఆ స్టార్ హీరోని సుఖ పెట్టిన పూజ హెగ్డే ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 24, 2023, 10:00 pm
Advertisement

Pooja Hegde : ‘ ముకుంద ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస డిజాస్టర్ లు ఎదురయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్లోకి అడుగుపెట్టి పలు సినిమాలను చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘ అరవింద సమేత వీరరాఘవ రడ్డితో ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అప్పటినుంచి పూజ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటూ పోతుంది.

Advertisement

Pooja Hegde satisfy that hero for costly car

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రజెంట్ పూజా హెగ్డే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఓ న్యుస్ వైరల్ అవుతుంది. పూజ హెగ్డే పర్ఫామెన్స్ కి మెచ్చిన సల్మాన్ ఖాన్ ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఏ హీరోయిన్ కు గిఫ్ట్ ఇవ్వలేదు.

Advertisement

ఫస్ట్ టైం పూజ హెగ్డే కి సల్మాన్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత పెద్ద గిఫ్ట్ పూజకి ఇచ్చాడంటే ఆమె అతడిని ఎంతలా సాటిస్ఫై చేసి ఉంటుందో అని జనాలు గుసగుసలాడుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ల మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ బయటపడింది. అంతేకాదు వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే స్పందిస్తారో లేదో చూడాలి. 10 కోట్ల కారును గిఫ్టుగా ఇచ్చాడంటే వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి