Sudheer ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. అందులో డ్యాన్సులు తక్కువై సర్కస్ ఫీట్లు, కామెడీ స్కిట్లు ఎక్కువగా అయ్యాయ్. దీంతో ఢీ షోకు ఉండాల్సిన స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మాత్రం డ్యాన్సులు తప్పా అన్నీ ఉంటాయ్. తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది.దీంట్లో పూర్ణ రెచ్చిపోయింది. మామూలుగానే పూర్ణ చేసే అతిని ఎవ్వరూ భరించలేకపోతోన్నారు.
కంటెస్టెంట్లకు ,మాస్టర్లకు ముద్దులు, హగ్గులు ఇచ్చి నానా రచ్చ చేస్తుంటుంది. అందరి బుగ్గలు కొరుకుతూ ఉంటుంది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో మరింత రెచ్చిపోయింది. ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.పూర్ణ కూడా ఢీ సెట్ మీద ఓ వ్లాగ్ చేసింది. దీనిలో భాగంగా రష్మీ, దీపిక వైపు నడుస్తూ.. ఢీ సెట్లో అద్భుతమైన డ్యాన్సర్లు ఉన్నారు.. వారే నైనిక అని చెప్పడంతో రష్మీ దీపిక మొహం మాడిపోయింది.
ఇంకా ఇద్దరున్నారు.. వాళ్లు కెమెరా ఆఫ్ చేస్తే ఒకలా.. కెమెరా ఆన్ చేస్తే ఒకలా ఉంటారు అని చెప్పింది. అలా పూర్ణ దగ్గరకు రావడంతో సుధీర్ కూడా దగ్గరికి వెళ్లాడు. ఒక్కసారి లైట్ ఆఫ్ చేయండి అని పూర్ణ అనడంతో అంతా చీకటి అయింది. అందులో ముద్దుల సౌండ్ వినిపించింది. లైట్లు రావడంతో పూర్ణ ఏడ్చేసింది. మీరు అలా ఏడ్వకండి.. ఏదో జరిగిందని యూట్యూబ్లో రాస్తారు మళ్లీ అని సుధీర్ ఖంగారు పడ్డాడు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.