Home » Entertainment » Prabhas And Kriti Sanon Pics Viral
Entertainment

Prabhas – Kriti Sanon : ఆ నడుము చూడండి రా బాబు.. ఇది చూసే ప్రభాస్ ఫ్లాట్ అయ్యి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 12, 2022, 12:30 pm
Advertisement

Prabhas – Kriti Sanon : తెలుగు లో మహేష్ బాబు నటించిన ‘ నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ భామ కృతి సనన్. ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. అక్కడ మొదట చిన్న చిన్న సినిమాలు చేసిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ రెమ్యూనరేషన్ కూడా తక్కువ తీసుకోవడంతో కొన్ని గోల్డెన్ ఛాన్సులు వచ్చాయి. ఇక ఆ చిన్న సినిమాల ద్వారానే ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

ఇక కృతి ఒకవైపు సినిమాలు చేస్తునే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఆమె పెట్టే పోస్ట్లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇటీవల ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన నడుమ అందాలతో మతిపోయేలా చేసింది. ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు తన ఎద అందాలతో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా త్రీడి టెక్నాలజీతో రామాయణం ఆధారంగా తెరకెక్కిపోతుంది.

Prabhas and Kriti Sanon pics viral

Advertisement

ఈ మధ్యనే రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమా టీజర్ పై నెగిటివ్ టాక్ రావడంతో మళ్లీ రీ వర్క్ జరుగుతుంది. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే కృతి సనన్ సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తుంది. వీరికి సంబంధించిన పోస్టర్స్ ప్రత్యేకంగా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. అసలు ఈ సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా విడుదల జూన్ కి వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు కృతి బాలీవుడ్లో మరో రెండు సినిమాలు చేస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి