Prabhas Anushka Marriage Fix With A Telangana Gold Businessman
Prabhas – Anushka : డార్లింగ్ ప్రభాస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే పెద్దానన్నను కోల్పోయిన ప్రభాస్ నరకయాతన అనుభవిస్తున్నాడు. దీనికి తోడు వరుస సినిమాలు ఆయనకు కుటుంబంతో గడిపే సమయం లేకుండా చేశాయి.ఇక తనకు తోడుగా ఉంటుందన్న అనుష్క కూడా ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. స్వీటీ పేరెంట్స్ తనకు పెళ్లి చేసేయాలని కృతనిశ్చయంతో ఉన్నారట..
అనుష్క ప్రభాస్ మధ్య ఎంత మంచి స్నేహబంధం ఉందో అందరికీ తెలిసిందే. ప్రభాస్‌కు ఎప్పుడు వీలు దొరికిన ముందు స్వీటికే కాల్ చేసి మాట్లాడుతాడట.. అలాగే అనుష్క కూడా ఎక్కువగా ప్రభాస్‌తోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటుందట.. వీరిద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి బిల్లా, బాహుబలి సిరీసుల్లో నటించారు. ప్రభాస్ అనుష్క మధ్య్ ఉన్న రాపో చూస్తే ఎవరైనా వీరు లవ్ లో ఉన్నారని అనుకుంటారు. ఇదే విషయంపై చాలా రోజులు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇక లైవ్ ఇంటర్య్వూల్లో కూడా ప్రభాస్, అనుష్క చాలా సార్లు ఓపెన్ అయ్యారు. తామిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్.పెళ్లి టాపిక్ ఎప్పుడు రాలేదు మా మధ్య అని చెప్పారు.
Prabhas Anushka Marriage Fix With A Telangana Gold Businessman
ఇక అనుష్క అయితే ప్రభాస్ ముఖ్యమా.. సినిమాలు ముఖ్యమా అని అడిగితే డార్లింగ్ ప్రభాస్ ఇంపార్టెంట్ అని చెప్పింది. అతని కోసం ఏకంగా సినిమాలు కూడా వదిలేస్తానని ఓ షోలో సుమ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. కృష్ణం రాజు కూడా వీరిని పెళ్లి చేసుకోవాలని అడిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు. రాజుగారికి ప్రభాస్ పెళ్లి చూడటం డ్రీమ్ అని నేరవేరలేదు. ఇక ప్రభాస్ కుటుంబంతో ఎక్కువగా సమయం గడపడం లేదు. స్వీటీ ప్రభాస్‌ను మొన్న ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇలా పెళ్లి సెట్ అయ్యిందని ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారట.. తెలంగాణకు చెందిన ఓ బడా బంగారు నగల వ్యాపారితో స్వీటీ వివాహం త్వరలోనే జరగనుందట..
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.