Home » Entertainment » Prabhas Fans Will Get Goosebumps Just Reading
Entertainment

Prabhas Fans : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ చదువుతుంటేనే goosebumps ఒస్తాయి .. రాకపోతే మమ్మల్ని అడగండి !

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 27, 2023 4:04 pm
Advertisement

Prabhas Fans : ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ వచ్చిన తర్వాత దానికి తగ్గ హిట్ అందుకోలేకపోయాడు. 2018లో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యమ్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో అభిమానులు కేజిఎఫ్ దర్శకుడు చేస్తున్న “సలార్” పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో 28వ తారీకు విడుదల కానుంది.

Advertisement

prabhas fans will get goosebumps just reading

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎన్నడూ లేని రీతిలో ప్రభాస్ రెండు సినిమాలు విడుదల చేయబోతున్నారు. జూన్ 16వ తారీఖు నాడు “ఆది పురుష్” విడుదల చేయనుండగా ఇక అదే రోజు “సలార్” టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ రీతిగా ప్రభాస్ అభిమానులకు డబల్ ధమాకా… ఒకే రోజు ప్లాన్ చేసినట్లు సమాచారం.

Advertisement

ఎప్పటినుండో “సలార్” అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో ప్రభాస్ ఫాన్స్ పెద్ద డిస్కషన్ చేస్తున్నారు. దీంతో ఆది పురుష్ సినిమా విడుదల రోజే టీజర్ రిలీజ్ చేయటానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు సమాచారం. “ఆది పురుష్” ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. తెలుగుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చేయబోతున్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి