Prabhas project k movie update
Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధం లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, హాట్ బ్యూటీస్ దీపిక పదుకొనే, దిశా పటానీలు నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో ఎంతమంది స్టార్స్ నటిస్తున్న కమలహాసన్ పాత్ర పై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని కోరికతో తహతహలాడే క్రూర స్వార్థపరుడిగా కమల్ హాసన్ నటించనున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రలు ఇతిహాసంలోని పాత్రల స్ఫూర్తితో తీర్చిదిద్దారని ఇటీవలే చెప్పారు. అలా ప్రభాస్ పాత్ర కలియుగం ముగింపు సమయంలో చెడుని అంత చేయడానికి జన్మించబోయే కల్కి అని అంటున్నారు. అయితే ఇక్కడ అసలు కలియుగం ఎలా అంతమవుతుంది, ఎవరివల్ల అంతా అవుతుంది అనేది ఆసక్తికరం.
Prabhas project k movie update
కలియుగ అంతానికి ఓ వ్యక్తి కారణమైతే అతడి పాత్ర ఎంత క్రూరంగా ఉండాలో డైరెక్టర్ డిజైన్ చేశారట. ఇప్పటికే కమలహాసన్ గత సినిమాతో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అయితే అందులో హీరో పాత్రలు కూడా ఆయనే చేశారు కాబట్టి అది పూర్తిస్థాయిలో విలన్ అని చెప్పలేం. అయితే ప్రభాస్ సినిమాతో మాత్రం పూర్తిస్థాయిలో విలన్ గా కనిపిస్తాడని సమాచారం. ఏ పాత్రనైనా అలవోకగా చేయగలిగే కమల్ హాసన్ మొదటి సారి పూర్తిస్థాయిలో విలన్ పాత్ర చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
This website uses cookies.