Bahubali ready for marriage
Prabhas : తెలుగు ఇండ్రస్ట్రీలో యంగ్, మోస్ట్ బ్యాచిలర్ హీరో ఎవరంటే వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ అని ఇట్టే చెప్పేస్తారు. తెలుగు తెరపై ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి ప్రభాస్.. బహుబలి తర్వాత ఎవరికీ అంతనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. టాలీవుడ్ లో కొత్త రికార్డుల సునామిని సృష్టించి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తన హ్యాండ్ సమ్ గ్లామర్‌లో అటు హీరోయిన్లతోపాటు యువతుల స్వప్నికుడు అయ్యాయి. అయితే ఈ యంగ్ బ్యాచిలర్ హీరో పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉన్నది. ఎప్పటికి అప్పుడు ఆ వార్తలను ప్రభాస్ ఫ్యామిలీ ఖండిస్తూ వస్తుండటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోతున్నారు.
గతంలో అనుష్కనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. బహుబలి తర్వాత వారిద్దరి డేటింగ్ లో ఉన్నారని త్వరలో ఒకటి కాబోతున్నారని ఫిల్మ్ నగర్ కోడై కూసింది. దానిపై అటు అనుష్క, ఇటు ప్రభాస్ క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది. తాజాగా ఇండ్రస్టీలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె సినీ ఇండ్రస్టీకి చెందిన ఓ పెద్దింటి అమ్మాయని సమాచారం. ఆమెతో కుటుంబీకులు చిత్రపరిశ్రమలో మంచి పేరున్న వారే కాకుండా ఇతర బిజినెస్ ల్లో ఉన్నారని తెలుస్తోంది. ఆ యువతిని వివాహం చేసుకుని పెద్దింటి అల్లుడు కాబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నారు.
Prabhas ready for marriage News viral
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సంతోషాన్ని వార్తే అయినప్పటికే ఆయన మాత్రం ప్రస్తుతం నడుస్తోన్న ప్రాజెక్టులను పూర్తి చేశాకే ముహూర్తం చూసుకోవడానికి రెడీ అన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, పూజ హెడ్జే కలిసి నటిస్తోన్న రాధేశ్యామ్ విడుదలకు సిద్ధం అవ్వగా ఆది పురుష్ మూవీ షూటింగ్ శర వేగంగా నడుస్తోంది. వారి తర్వాతనే ప్రభాస్ పెళ్లికి ఓకే చెప్పనున్నాడట. అయితే ఈ వార్త కూడా నిజమో.. కాదో తెలియాలంటే ప్రభాస్ కాని.. వారి కుటుంబ సభ్యులుగానీ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే…!
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
This website uses cookies.