Home » Entertainment » Prabhu Deva Second Wife Himani Singh
Entertainment

Prabhu Deva Wife : ఫస్ట్ టైం జనం ముందుకి వచ్చి ప్రభుదేవా రెండో భార్య సంచలన కామెంట్స్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: April 30, 2023, 6:00 pm
Advertisement

Prabhu Deva Wife : డాన్సర్ కం దర్శకుడు ప్రభుదేవా అందరికీ సుపరిచితుడే. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఎన్నో పాటలకు అదిరిపోయే స్టెప్ లతో అలరించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రభుదేవా రెండు పెళ్లిళ్లు అయినా సంగతి తెలిసిందే. అయితే రెండో భార్య హిమాని సింగ్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా జనాలు మధ్యకు రాలేదు. కానీ తాజాగా.. ఇటీవల ప్రభుదేవా జన్మదినోత్సవం సందర్భంగా… డైరెక్ట్ గా జనాలు ముందుకి రాకుండా ఓ వీడియోలో ప్రత్యక్షం కావడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో తమ అభిమానం డాన్సర్ ప్రభుదేవా రెండో భార్య హిమానీ సింగ్ నీ చూసి సహచరులు ఉబ్బితభిపోయారు. మేడ్ ఫర్ ఈచ్ అధర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు మరియు తమిళం ఇంకా హిందీ ఇండస్ట్రీలలో దర్శకత్వం చేసి ఎంతో పాపులారిటీ సంపాదించారు ప్రభుదేవా. అయితే ఏవో కారణాలవల్ల మొదటి భార్య రమాలతో కు విడాకులు ఇచ్చిన ప్రభుదేవా అనంతరం నయనతారతో ప్రేమాయణం సాగించారు.

Advertisement

Prabhu Deva second wife Himani Singh

ఆ తర్వాత నయన్ తో కూడా ప్రేమ మధ్యలోనే కటీఫ్ అయిపోయింది. మూడు సంవత్సరాల క్రితం హిమాని సింగ్ అనే అమ్మాయిని ప్రభుదేవా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరి జంట బయట ఎక్కడ కనిపించలేదు ఇప్పటివరకు మీడియా కంట కూడా కనపడలేదు. ఈ క్రమంలో ఇటీవల పుట్టినరోజు నాడు వీడియో రూపంలో భర్తకి రెండో భార్య హిమాని సింగ్ విషెస్ తెలియజేయడంతో.. ప్రభుదేవా ఫాన్స్.. ఆమెను చూసి రకరకాల కామెంట్లు పెడుతూ.. ఇద్దరు కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి