artist pragathi amazing dance video viral
Pragathi : నటి ప్రగతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేస్తోన్న వ్యాయామాలు, చేస్తోన్నడ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఎప్పుడూ జిమ్‌లోనే ఉంటుందా? అనే అనుమానాలు కూడా జనాలకు వస్తుంటుంది. ఆమె చేసే వర్కవుట్లు చూసి అందరూ షాక్ అవుతుంటారు. రోజురోజుకూ మరింత బరువులు మోస్తూ, కఠినమైన వర్కవుట్లు చేస్తూ తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే ప్రగతి ఫిట్ నెస్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ప్రగతి తన క్యూట్ స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగానే ప్రగతి చేసే ఫీట్స్ అందరినీ నోరెళ్లబెట్టాలే చేస్తుంది.
ఫస్ట్ లాక్డౌన్ నుంచి ప్రగతి అందరినీ ఇలా షాక్‌కు గురి చేస్తూనే ఉంది. క్లాసికల్ స్టెప్పులు, లుంగీ డ్యాన్సులు, మాస్ స్టెప్పులు వేస్తూ ఊపు ఊపేస్తూ వచ్చింది. ఇక జిమ్‌లో ఖాళీ టైం దొరికితే చాలు ప్రగతి స్టెప్పులు వేస్తుంది. అయితే తాజాగా ప్రగతి ఓ అమ్మాయితో కలిసి స్టెప్పులు వేసింది. ప్రగతి పక్కన ఉన్న అమ్మాయి తొడల అందాలు కనిపించేలా బుల్లి నిక్కర్లో స్టెప్పులు వేసింది. ఇక ప్రగతి మాత్రం టీ షర్ట్, జీన్స్‌లో దర్శనమిచ్చింది. ఆ బట్టల్లో ప్రగతి స్టెప్పులు వేసింది. అలా జీన్స్, టీ షర్ట్‌లో ప్రగతి స్టెప్పులు చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపించింది. ఆమె వేసిన క్యూట్ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. అదిరిపోయింది ఆంటీ అంటూ నెటిజన్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు.
artist pragathi amazing dance video viral
ఇక నిన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. అందులో ప్రగతి వేసిన స్టెప్పులు, ఆదితో కలిసి ఊపేసిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇందులో లోకల్ ప్రగతి బయటకు వచ్చింది. లోకల్ ప్రగతిని బయటకు తీసుకొచ్చారు అని ప్రగతి కూడా అనేసింది. మొత్తానికి ప్రగతి మాత్రం తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రగతి ఇటు బుల్లితెర, అటు వెండితెరపైనా బిజీగా ఉంటోంది. ఇక ఇప్పుడు ఆమెకు వస్తోన్న పాత్రలు అన్నీ కూడా డిఫరెంట్‌గానే ఉంటున్నాయి. ఒకప్పటిలా తల్లి పాత్రలు రావడం లేదు. మొత్తానికి ప్రగతి ఇప్పుడు ఫుల్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. ఆమె ఫోటో షూట్లు సైతం నెట్టింట్లో చర్చలకు దారి తీస్తోంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.