Pragathi Comments ON Casting Couch Goes Vial
Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగతి. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది.అయితే ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇటీవలి కాలంలో ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ రచ్చ చేస్తుంది. ప్రగతి అందచందాలకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. జిమ్ వీడియోలతోను ప్రగతి చేస్తున్న హంగామా మాములుగా ఉండదు. అయితే ప్రగతి ఇంతకముందులా చాలా కూల్‌గా ఉండడం లేదు. గతంలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడుతూనే తనను విమర్శించే వారికి గట్టి బుద్ది చెబుతుంది.
కాస్టింగ్ కౌచ్ పై తన వెర్షన్ ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినిపించారు ప్రగతి.ఆమె మాట్లాడుతూ..సక్సెస్ సాధించి ఓ స్థాయికి ఎదిగిన హీరోయిన్లని ఎవరినైనా అడగండి.. ఇక కాస్టింగ్ కౌచ్ అనుభవం తమకి లేదనే చెబుతారు. ఇండస్ట్రీలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా.. విజయం సాధించిన హీరోయిన్లు వాటిని పట్టించుకోరు. కాస్టింగ్ కౌచ్ కంప్లైంట్స్ ఎక్కువగా సక్సెస్ సాధించలేకపోయిన హీరోయిన్ల నుంచే వస్తుంటాయి. ఓ దశలో దర్శక నిర్మాతలే కాకుండా హీరోల నుండి వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించారు. ఒక స్టార్ హీరో అయితే… రోజంతా తనతో గడిపితే అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడంటూ తెలియజేసింది ప్రగతి. మరి తనని అడిగిన ఆ వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు ఈ అమ్మడు బయట పెట్టకపోవడం విశేషం.
Pragathi Comments ON Casting Couch Goes Vial
ఇకపోతే ఎప్పుడూ జిమ్ముల్లో కుస్తీ పడుతూ తన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం ప్రగతి నైజం. ఏ మాత్రం సమయం దొరికినా జిమ్ములోనే గడిపేస్తుంది ప్రగతి. అలా ఇప్పటికే ప్రగతి జిమ్ ఫొటోస్ ఎన్నో నెట్టింట వైరల్ అయ్యాయి. తన సోషల్ మీడియా ఖాతాలకు ప్రగతి స్ట్రాంగ్ అనే పేరు పెట్టుకున్న ఆమె.. ఆ పేరుకు సరైన న్యాయం చేస్తోందని ఆమె ఫొటోస్, వీడియోస్ కన్ఫర్మ్ చేస్తుంటాయి. లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది ప్రగతి.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.