
Pragathi
Pragathi : లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ మధ్య కాలం లో ప్రగతి బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలకు మరియు హీరోయిన్స్ కు తల్లి పాత్ర లో లేదా అత్త పాత్ర లో ఈమె బాగా పాపులర్ అయ్యింది. కరోనా కు ముందు వరకు ప్రగతి అంటే పద్ధతైన చీరకట్టులో కనిపించే ఒక మహిళ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియో ల తో వావ్ ప్రగతి అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆంటీ అంటూ వ్యాఖ్యలు చేసేలా మారింది. జిమ్ చేస్తున్న ఫోటోలు మరియు వర్కౌట్ చేసిన వీడియో లతో హాట్ గా ప్రగతి ఆంటీ సూపర్ అంటూ ఈమద్య కాలంలో ప్రతి ఒక్కరి తో ప్రశంసలు దక్కించుకుంటుంది.ఇక ఆమె ఇంటర్వ్యూ లు కూడా ఈ మధ్య కాలం లో వైరల్ అవుతున్న ఉన్నాయి. తాజాగా మరో ఇంటర్వ్యూ తో ప్రగతి వార్తల్లో నిలిచింది.
ఆ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో తనను సినిమా లో అవకాశం కావాలంటే రోజంతా తనతో గడపాలని.. తన పక్కలోకి రావాలని బెదిరించాడు అంటూ వాకింగ్ చేసింది. ఆ సమయంలో నేను అతడికి దూరంగా వెళ్లాను. అతడి ప్రపోజల్ నాకు కోపం తెప్పించిందని ప్రగతి చెప్పుకొచ్చింది. ఆ సినిమా హీరో ఎవరు ఆ సంఘటన జరిగింది ఎన్ని సంవత్సరాల క్రితం మా అనే విషయాన్ని మాత్రం ప్రగతి చెప్పేందుకు నిరాకరించింది. ప్రస్తుతం కూడా ఆయన ఒక స్టార్ హీరో అని ఆమె చెబుతోంది. సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ విషయము అంటూ ఆమె పేర్కొంది.కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పేర్కొంది. ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన అమ్మాయిలు ముఖ్యంగా కొత్త వారు ఈ సమస్యలను ఎదుర్కోకుండా జాగ్రత్తగా ఉండాలని అవకాశాలు ప్రతిభ ఆధారంగా వస్తాయి
pragathi comments on tollywood star hero
అంటూ చెప్పుకొచ్చింది. ప్రగతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సీనియర్ హీరో ఎవరై ఉంటారా అంటూ ప్రతి ఒక్కరు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ప్రగతి ఆ పేరు చెప్తే కచ్చితంగా ఆ టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది. అదే సమయం లో ఆమెకు టాలీవుడ్ నుండి ఉద్వాసన పలికే ఛాన్సు కూడా ఉంది. అందుకే ఆమె పేరు చెప్పడం లేదని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది ఈ సమయం లో ఆమె కు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎందుకు దాచారు అంటూ కొందరు ఆమె ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కాకుండా ఆమె ముందు ముందు కచ్చితంగా అతడి పేరు చెప్పాల్సిందే అంటూ మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.