Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ప్రగతి ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా తెగ సందడి చేస్తుంది. ఇన్నోసెంట్ ఫేస్‌తో కామెడీ పండించడంలో ప్రగతి టాప్ యాక్టరస్‌గా పేరు తెచ్చుకుంది. కాని సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతోంది ప్రగతి మహవాడి. సినిమాల్లో అత్త, వదిన, తల్లి, అక్క పాత్రల్లో ఒదిగిపోయే.. ఈ అమ్మడు తన బర్త్ డే సెలబ్రేషన్‌కి మాత్రం హీరోయిన్‌లకు పోటీ ఇస్తున్నట్లుగా రెడీ అయింది. స్టైలిష్ గా రెడీ అయిన ప్రగతిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ప్రగతి నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా కూడా పాపులర్ అయింది.
ఆమె ఏ పాటకు స్టెప్స్ వేసినా..రెస్పాన్స్ విపరీతంగా వస్తోంది.తాజాగా ఈ అమ్మడు తెగ ఊపుతూ చిందులేసింది. ప్రగతి రచ్చ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏంది ఆంటీ ఈ రేంజ్‌లో రచ్చ చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ట్రెడిషనల్‌గా..సోషల్ మీడియాలో ట్రెండీగా కనిపించే ప్రగతి ఆంటీ అందాలను చూసి ఫాలోవర్స్, ఫ్యాన్స్ తెగ క్రేజీ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో జన్మించిన ప్రగతి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం చెన్నైలో స్థిరపడింది.
తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది ప్రగతి. చదువుకునే రోజుల్లోనే చెన్నైలో పలు ప్రకటనల్లో నటించింది. ఆమెను చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా ‘వీట్లవిశేశాంగ’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలలో ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. పెళ్ళయాక సినిమాలకి దూరంగా ఉన్న ప్రగతి.. ఆ తర్వాత టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.ఇప్పుడు సినిమాలు కూడా చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. ప్రగతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు మరో రేంజ్‌లో ఉంది.
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
This website uses cookies.