Pragathi : నటి ప్రగతి చేతిన పెద్ద పొరపాటు అందుకే పెళైన తర్వాత సినిమాలలోకి వచ్చింది.

Pragathi : సీనియర్ నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం క్రేజీ మూవీస్ లో అమ్మ, అక్క, అత్త పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది. పాత్ర ఎలాంటిదైనా పాదరసంలా అందులో ఇమిడిపోతుంది. కామెడీ క్యారెక్టర్ అయినా సీరియస్ రోల్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా ఈమెకి కొట్టిన పిండి. పద్దతైన పాత్రల్లో హుందాతనమైన పాత్రల్లో నటించి మదర్స్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయితే ఈ మధ్య ప్రగతి వరుసగా హాట్ పిక్స్ తో యూత్ కి హీటెక్కేస్తుంది. కేవలం యూత్ ఆడియన్స్‌ను మాత్రమే కాదు మిడిల్ ఏజ్ వారి మతులు పొగొడుతోంది.

pragathi-has come to industry after marriage

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె కూతురి పుట్టిన రోజున గ్రాండ్ పార్టీతో సందడి చేసిన ప్రగతి.. మరోసారి అదిరిపోయే లుక్స్ ఆకట్టుకున్నారు. బర్త్ డే కూతురుదైనా తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కించింది ప్రగతి. ఇంతకముందు ఎప్పుడు లేనట్టుగా అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో ఆకర్షించింది. అంతేకాదు కాస్త ఎక్స్ పోజింగ్ బాగానే చేశారు. నాలుగు పదుల వయసు దాటిన ప్రగతికి 16 ఏళ్ల కూతురు ఉందంటే అంత ఈజీగా ఎవరు నమ్మరు.

Pragathi : ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రగతి ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

pragathi-has come to industry after marriage

అయితే ప్రగతి పెళ్ళి తర్వాత సినిమాలలోకి రావడానికి పెద్ద కారాణమే ఉందట. ముందు ఓ యాడ్ ఫిల్మ్ కోసం మొహానికి రంగేసుకొని కెమరా ముందుకు వచ్చారట. ఆ తర్వాత హీరోయిన్ గానూ సినిమాలు చేశారట. కానీ అమ్మా నాన్నలు ఉన్నపలంగా పెళ్లి చేశారట. కానీ సినిమాల మీద ఆసక్తి ఉండటం తో పాటు కొన్ని తప్పని పరిస్థితుల్లో మళ్ళీ సినిమాలలోకి రావాల్సి వచ్చిందట. అయితే హీరోయిన్ గా చేసినప్పుడు ఎలాంటి కష్టాలు పడనప్పటికి పెళ్ళి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టినప్పుడు మాత్రం కొన్ని కష్టాలు ఇబ్బందులు పడిందట. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రగతి ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago