Home » Entertainment » Pragathi Workout Pics Viral
Entertainment

Pragathi : ఫిట్‌నెస్ పాట్లు.. ప్ర‌గతి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూస్తే పిచ్చెక్కిపోవల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 14, 2022, 10:00 am
Advertisement

Pragathi : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో అనేక వందల సినిమాల్లో నటించిన ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారిన తర్వాత ఆమె వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరుగా నిలిచింది. హీరోలకు తల్లిగా , అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన, చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు.

Advertisement

ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టిన ప్రగతి సినిమాల్లో హీరోయిన్ గా మారాలని చెన్నై వెళ్లారు. మొదట హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి తనకు వర్కౌట్ కాదని భావించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తెర మీద చాలా పద్దతైన పాత్రల్లో మాత్రమే కనిపిస్తూ ఉండే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం తన విశ్వరూపం చూపిస్తూ ఉంటారు. ఫిట్నెస్ ఫ్రీక్ అవతారం ఎత్తి జిమ్ సూట్ ధరించి కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అసలు ప్రగతి ఎనెర్జీ చూస్తే, యంగ్ ఫెలోస్ కూడా ఈర్ష్య పడాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె వర్కవుట్స్ ఉంటాయి.

pragathi workout pics viral

Advertisement

Pragathi : ప్ర‌గ‌తి త‌గ్గేదే లే అంటుందిగా..

తాజాగా ప్ర‌గ‌తి జిమ్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలు చూపిస్తూ మెంట‌లెక్కిస్తుంది. అమ్మ‌డి క్యూట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌గతి స్ట‌న్నింగ్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. బొద్దుగుమ్మ అందాలు చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ప్రగతిలో ఈ మార్పు కేవలం కొన్నాళ్ల నుండి మాత్రమే మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాక, ఈతరహా వీడియోలు చేయడం ప్రారంభించారు. సొసైటీని పట్టించుకోకుండా, నచ్చిన లైఫ్ లీడ్ చేయడమే బెటర్ , అనే సూత్రాన్ని ఆమె అవలంబిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి