Home » Entertainment » Pragya Jaiswal Has Much Patience
Entertainment

Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ కి ఎంత ఓపిక …చూడాలంటే మనకి ఆ ఓపిక ఉండాలి..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: February 24, 2021 5:57 pm
Advertisement

Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ కి ఉన్నంత ఓపిక పట్టుదల మరే హీరోయిన్ కి ఉండదని ఇప్పుడు చాలామంది చెప్పుకుంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ కి అదిరిపోయే అందం ఉంది.. అద్భుతమైన టాలెంట్ ఉంది. కాని గొప్ప అవకాశాలే దక్కలేదు. వచ్చిన అవకాశాలలో సోలో హీరోయిన్ గా సాలీడ్ సక్సస్ దక్కించుకోలేకపోయింది. అందుకు కారణం కంచె సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రగ్యా జైస్వాల్ కి మంచి పేరు కూడా వచ్చింది. కాని ఆ సినిమాలో చాలా హుందాగా.. పద్దతిగా నటించింది. దాంతో దర్శక, నిర్మాతల దృష్టిలో సాఫ్ట్ కార్నర్ పడింది.

Advertisement

ప్రగ్యా జైస్వాల్ కి ఇదే మైనస్ అయింది. అద్భుతమైన నటి అని పేరు వచ్చినప్పటికి అన్నీ అలాంటి కథలు దొరకవు. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు చూడటానికి రెడీగా ఉండరు. ప్రేక్షకుల దృష్టిలో కూడా ప్రగ్యా జైస్వాల్ ని చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ లో చూడాలని ఫిక్స్ అయ్యారు. మెల్లగా ప్రేక్షకుల మైండ్ సెట్ మార్చడానికి .. నన్ను ఎలాంటి క్యారెక్టర్స్ లో అయినా చూడటానికి రెడీ అవ్వండి అంటూ గత కొన్ని రోజులుగా హాట్ హాట్ ఫొటో షూట్స్ తో రెచ్చిపోతూ ఫ్యాన్స్ మైండ్ లో గ్లామర్ డాల్ గా క్రేజ్ తెచ్చుకుంది.

pragya jaiswal has much patience

Advertisement

Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ కి బాలీవుడ్ లో ఇది గోల్డెన్ ఛాన్స్..!

ఇప్పుడు జనాలకి ప్రగ్యా జైస్వాల్ మీద అభిప్రాయాలు మారాయి. హాట్ గా చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి జంటగా ఒక సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో ప్రగ్యా జైస్వాల్ కి ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ సినిమా తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయితే ఇక ప్రగ్యా జైస్వాల్ కి హిందీ సినిమాలలో మంచి క్రేజీ ఆఫర్స్ దక్కుతాయి అంటున్నారు. అలాగే తెలుగులో బాలయ్య సినిమాతో హిట్ అందుకుంటే ఇక్కడ కూడా వరసగా అవకాశాలు వస్తాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫొటో షూట్స్ తో ఎంత వరకు కలిసి వస్తుందో.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి