Home » Entertainment » Pragya Jaiswal Latest Video On Instagram
Entertainment

Pragya Jaiswal : మెరిసిపోతున్న ప్ర‌గ్యా జైస్వాల్‌.. జిగేల్‌మ‌నిపిస్తున్న అఖండ బ్యూటీ పరువాలు

Authored By
Sam C
The Telugu News | Published on: September 13, 2022, 8:30 pm
Advertisement

Pragya Jaiswal : కంచె చిత్రంతో కుర్రాళ్ల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. చూడ చ‌క్క‌ని అందంతో ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్న‌ ముద్దుగుమ్మ సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌క‌పోయిన క్యూట్ క్యూట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. రకరకాల యాంగిల్స్ లో పరువాల విందు చేస్తోంది. ఫిల్మ్ కెరీర్ ఎంత ప్రయత్నం చేసినా ఓ గాడిన పడకపోవడంతో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. వరుస ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సైమాలో సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంది

Advertisement

. చిరునవ్వులు చిందిస్తూ.. కురులతో మన్మథ బాణాలు వేయాలని చూస్తోంది బ్యూటీ.. చీర‌క‌ట్టులో ఆమె అందాలు కనిపించి కనిపించకుండా.. కవ్విస్తుంటే నెటిజన్లు అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంద అందాలు, కవ్విస్తూ.. కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ప్ర‌గ్యా జైస్వాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది అఖండ బ్యూటీ. ప్రగ్యా జైస్వాల్ నెట్టింట్లో అందాలను వండి వడ్డిస్తోంది.

Pragya Jaiswal latest video on instagram

Advertisement

Pragya Jaiswal : పిచ్చెక్కిస్తున్న ప్ర‌గ్యా

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా… ప్రగ్యా కెరీర్ టర్న్ తీసుకోలేదు. ఈ సినిమా తరువాత ప్రగ్యా జైస్వాల్ కు తిరుగుండదు ఇక వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని అనుకున్నారు ఆడియన్స్.. కాని ఈ ముద్దు గుమ్మకు ఆఫర్స్ రావడం లేదు. ఈ సినిమా తరువాత ప్రగ్యా కెరీర్ పరుగులు పెడుతంది అనుకుంటే.. ఎక్కడిదక్కడే ఉండిపోయింది. దీంతో చేసేదేం లేక త‌న క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. సంద‌ర్భం ఏదైన స‌రే ప్ర‌గ్యా జైస్వాల్ అందాల ర‌చ్చ చేయాల్సిందే. ఈ బ్యూటీ థ్రిల్లింగ్ లుక్స్ అంద‌రి మ‌తులు కొల్ల‌గొడుతుండ‌డం కామ‌న్‌గా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి