Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
Pranitha Subhash : టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లోడో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
క్రేజీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించింది.
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
పెళ్లై ఇద్దరు పిల్లల తలైన కూడా ప్రణీత చంపేస్తోంది. కలువళ్లాంటి కళ్లు.. పాలమీగడ లాంటి అందంతో పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంది ప్రణీత..శాండిల్‌వుడ్ నుండి.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు విజయాలు అందుకుంది. పవన్ కళ్యణ్ , Jr Ntr ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది..
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండలులు తుమ్మెద, రభస, హలో గురూ వంటి పలు చిత్రాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
ఇక ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనం సమకూరస్తూ ఉంటుంది. అడిగిన వారికి డబ్బులు కూడా సమకూర్చింది. బెంగుళూరులో అన్నపూర్ణగా అవతరించింది ఈ ముద్దుగుమ్మ.
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
సోషల్ మీడియాలో ఈ భామ అప్పుడప్పుడు తన గ్లామర్ ఫొటోలు షేర్ చేసి రచ్చ చేస్తుంటుంది. తాజాగా దుబాయ్ ఫ్యాషన్ వీక్ 2025లో భాగంగా కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది.
ప్రణీత సుభాష్‌ని ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.