Jr Ntr : భార్య‌ని రంగంలోకి దించుతూ రాజ‌కీయాల‌లో చరిత్ర సృష్టించేలా ప్లాన్ వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr Ntr : భార్య‌ని రంగంలోకి దించుతూ రాజ‌కీయాల‌లో చరిత్ర సృష్టించేలా ప్లాన్ వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Jr Ntr : భార్య‌ని రంగంలోకి దించుతూ రాజ‌కీయాల‌లో చరిత్ర సృష్టించేలా ప్లాన్ వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Jr Ntr : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ Jr Ntr టాలీవుడ్ Tollywood టాప్ హీరోల‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఎన్టీఆర్‌ని క‌ల‌వాల‌ని చాలా మంది అభిమానులు భావిస్తూ ఉంటారు. కొంద‌రు పాద‌యాత్ర‌లు చేస్తారు. అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే త‌న‌పై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Jr Ntr భార్య‌ని రంగంలోకి దించుతూ రాజ‌కీయాల‌లో చరిత్ర సృష్టించేలా ప్లాన్ వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Jr Ntr : భార్య‌ని రంగంలోకి దించుతూ రాజ‌కీయాల‌లో చరిత్ర సృష్టించేలా ప్లాన్ వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Jr Ntr ఎన్టీఆర్ స్కెచ్..

తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు తారక్. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరారు ఎన్టీఆర్ . మ‌రోవైపు ఆయన కెరీర్‌కి మరింత ప్లస్ అయ్యేలా. ఈ మేరకు తన భార్య లక్ష్మి ప్రణతిని రంగంలోకి దించుతున్నారని సమాచారం.

ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Andhra pradesh Politics జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయాల‌ని ఎంతో మంది కోరుకుంటున్నారు.తాత లాగే ఆయన్ను కూడా సీఎం హోదాలో చూడాలని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు. ఫ్యాన్స్ డిమాండ్స్ మేరకు ఈ పరిస్థితుల్లో తన భార్యతో కలిసి Jr ntr ఎన్టీఆర్ బిగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఎన్టీఆర్ భార్య చేయ‌బోయే బిజినెస్ ఏపీ ప్రజలకు అవసరాలు తీర్చడమే గాక, తనను ప్రజలతో మమేకం చేస్తూ, తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ఇటీవలే దేవర సినిమా చేసి మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం కసరత్తులు చేస్తూ షూటింగ్స్ అటెండ్ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది