Pranitha : బాపు బొమ్మ ప్రణీత ఒకప్పుడు చాలా సంప్రదాయబద్ధంగా కనిపించేది. కాని ఇప్పటి పరిస్థితుల కారణంగా ప్రణీత సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. అయితే తాజాగా ఇన్నర్ దుస్తులతో అందాలు చూపిస్తూ నానా రచ్చ చేస్తుంది. ఇటీవల ప్రణీత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. యదాస్థితికి చేరుకున్న ప్రణీత అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తుంది. తన ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటోంది. అదే సమయంలో రెట్టింపు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇటీవల సినిమాల పరంగా గ్యాప్ వచ్చింది.
సీక్రెట్ గా మ్యారేజ్ చేసి అభిమానులను షాక్‌కి గురి చేసిన ప్రణీత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది షేప్ అవుట్ అవుతుంటారు. కానీ కొంత మంది మాత్రం అటు కుటుంబంతో పాటు తమ ఫిజిక్‌ను కాపాడుకునే పనిలో పడుతుంటారు. తాజాగా ప్రణీత కూడా ఇపుడు గర్భం తర్వాత మళ్లీ జిమ్ బాట పట్టింది. అక్కడ వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తోంది. అంతేకాదు చక్కని గ్లామర్‌తో ఇప్పటికీ అదే సొగసును మెయింటెన్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ బ్యూటీ ఎంతగా వర్కవుట్ చేసింది అనేది.
pranitha subhash latest pics viral on instagram
అయితే మళ్లీ సినిమాలలో ట్రై చేస్తున్న ప్రణీత ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది. ప్రణీత సుభాష్ ఎన్టీఆర్‌తో `రభస` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అలాగే పవన్‌తో `అత్తారింటికి దారేదీ`లో మెరిసింది. `డైనమైట్`లో మంచు విష్ణుతో ఆడిపాడింది. ఇటీవల చివరగా ఆమె `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రంలో కృష్ణకుమారి పాత్రలో గెస్ట్ గా మెరిసింది. ప్రస్తుతం ఆమె కన్నడలో `రమణ అవతార` చిత్రంలో నటిస్తుంది. రానున్న రోజులలో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్స్ అందిపుచ్చుకుంటుందని అంటున్నారు.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.