
Priest About Taraka Ratna Passes Away
Taraka Ratna : నందమూరి తారకరత్న శివరాత్రి రోజున మరణించారు. అయితే శివరాత్రి రోజున మరణిస్తే స్వర్గానికి వెళతారట. శివరాత్రి రోజున శరీరం త్యాగం చేస్తే శివుడు మోక్షం ఇస్తాడట. తారకరత్న చనిపోవడం బాధాకరం అయినప్పటికీ అతడు శివరాత్రి రోజున తనువు చాలించడం మహత్తర భాగ్యం అని పండితులు అంటున్నారు. గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే ఏకాదశి, శివరాత్రి రోజున కాలం చెల్లిస్తే వారు స్వర్గస్తులవుతారు. పుణ్య కార్యక్రమాలు చేసి శివుడి, విష్ణువులో ఐక్యం కావాలి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తే కానీ శివుడు మోక్షం దొరకదు.
Priest About Taraka Ratna Passes Away
అలాంటిది ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన తారకరత్న శివరాత్రి రోజున కాలం చేశారు. శివ మహాపురాణం ప్రకారం శివరాత్రి రోజున తనువు చాలిస్తే శివుడు మోక్షం ప్రసాదిస్తాడు. స్వర్గానికి వెళ్ళిన వారికి కచ్చితంగా మరుజన్మ ఉంటుంది. అదేవిధంగా తారకరత్న విషయంలో మరుజన్మ కచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాల వలన మరుజన్మ తథ్యం అని పంతులుగారు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో తారకరత్నకి మరుజన్మ ఉంటుందని తెలుస్తుంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకుంటున్నారు.
Priest About Taraka Ratna Passes Away
తారకరత్న దశదిన కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. తారకరత్న కుటుంబానికి బాలకృష్ణ అన్ని విధాలుగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. తారకరత్నకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వీళ్ల బాధ్యతలను బాలకృష్ణ స్వీకరించారని తెలుస్తుంది. అలాగే నందమూరి కుటుంబ సభ్యులతో అలేఖ్య రెడ్డికి ఎలాంటి లోటు ఉండదని స్పష్టం చేశారు. ఏది ఏమైన తారకరత్నకు మళ్లీ జన్మ ఉందని తెలిసిన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తారకరత్న విషయంలో పంతులుగారు చెప్పిన నమ్మలేని నిజాలు అందరిని షాకింగ్ కి గురి చేశాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.