priya prakash varrier stunning looks vial
Priya Prakash Varrier :‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో కన్ను కొట్టే ఒక్క సీన్‌తో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు సినిమాలలో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో చెక్, ఇష్క్ సినిమాలతో మెప్పించిన ప్రియా వారియర్ మరిన్ని తెలుగు సినిమాలతో అలరించాలని ప్రయత్నిస్తుంది. కాని అదృష్టం తనకు కలిసి రావడం లేదు. దీంతో అందాల ఆరబోతకు పని పెట్టింది. అప్పుడప్పుడు సొగసులతో అలరిస్తూ ఉండే ప్రియా ప్రకాశ్ తాజాగా అర్ధ నగ్నంగా కనిపిస్తూ కుర్రకారు గుండెలలో రైళ్లు పరుగెత్తేలా చేసింది. ప్రియా ప్రకాశ్‌ని ఇలా చూసిన అభిమానులకి కంటిపై కునుకు లేకుండా పొతుంది. ప్రియా ప్రకాశ్ స్టన్నింగ్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు.
ప్రస్తుతం నెట్టింట ప్రియా ప్రకాశ్ పిక్ వైరల్‌గా మారింది.ఒక్క సీన్‌తో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకున్న ఆమెను అభిమానులు ముద్దుగా వింక్ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఈ కేరళకుట్టి తెలుగులో ఇష్క్, చెక్ సినిమాలు చేసింది. కానీ ఇవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, ప్రియా ప్రకాష్ ఖాళీ సమయంలో విహార యాత్రలకు వెళుతుంది. అక్కడ ఓ సారి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.ఓ షూటింగ్ కి ముంబై వెళ్లిన ప్రియా వారియర్ అక్కడ ఒక హోటల్ లో బస చేసింది. అయితే ఆ హోటల్ తో తనకు చేదు అనుభవం ఎదురైందని తన స్టోరీలో పోస్ట్ చేసింది. ”ఫెర్న్ గొరెగాన్ హోటల్‌లో నేను బస చేశాను.
priya prakash varrier stunning looks vial
ఈ హోటల్ పాలసీ ఏంటంటే బయట ఫుడ్‌ను లోపలికి అస్సలు అనుమతించరు. ఎందుకంటే అతిథులు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. నాకు ఈ సంగతి తెలియదు. షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోటల్‌కు వచ్చాను. అయితే హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే చేస్తారు. ఆర్టిస్టులకు సంబంధం ఉండదు కాబట్టి వాళ్లకి ఇష్టమొచ్చిన పాలసీలని ఫాలో అవుతున్నారు. నా ఫుడ్ ని అస్సలు లోపలికి పంపించలేదు. నేను ఎంతో మర్యాదగా వారిని వేడుకున్నా. ఈ ఒక్కసారికి వదిలేయండి. ఎందుకంటే డబ్బులు పెట్టి ఫుడ్ కొన్నాను, పైగా నాకు దాన్ని పారేయడం ఇష్టం లేదు అని. కానీ వాళ్లు వినలేదు. ఆ ఫుడ్‌ను బయటే వదిలేయాలంటూ పెద్ద సీన్ చేశారు. దీంతో బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చింది” అని పోస్ట్ చేసింది ప్రియా వారియర్.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.