Home » Entertainment » Priyamani Latest Saree Pics Goes To Viral
Entertainment

Priyamani : పూల‌పూల సారీలో పిచ్చెక్కిస్తున్న పియ‌మ‌ణి ఫిక్స్ వైర‌ల్‌

Authored By
vamana sai
The Telugu News | Published on: June 2, 2021, 4:45 pm
Advertisement

Priyamani : ప్రియమణి  Priyamani సీనియర్ హీరోయిన్‌గా అందరికీ సుపరిచితురాలే. గత కొంతకాలంగా బుల్లితెరమీద ఢీ డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. ఈ షోలో పాల్గొనే ప్రతీసారి లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రెసెస్ లో హాట్ ఫొటోలనే కాదు అద్భుతంగా అనిపించే శారీ పిక్స్..ట్రెండీ వేర్స్‌లో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఇలాంటి శారీ పిక్స్ షేర్ చేసింది ప్రియమణి. కొత్త పెళ్ళి కూతురులా కాస్త బిడియంతో ఉన్న ఈ ఫొటోస్ భాగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

Priyamani Latest Saree Pics goes to viral

Priyamani : ప్రియమణి లేటెస్ట్ ఫొటోస్ కి రక రకాల కామెంట్స్

నెటిజన్స్ ..ఫ్యాన్స్ ప్రియమణి లేటెస్ట్ ఫొటోస్ కి రకరకాల కామెంట్స్ ఇస్తున్నారు. సొషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈ మధ్యకాలంలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కాగా ప్రస్తుతం విక్టరి వెంకటేశ్ సరసన నారప్ప సినిమాలో నటిస్తోంది. చాలా కాలానికి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి భారీ అంచనాలు పెట్టుకుంది. అలాగే రానా దగ్గుబాటు, సాయి పల్లవి నటిస్తున్న విరాట పర్వం సినిమాలో కూడా భారతక్క పాత్రలో కనిపించబోతోంది. లాక్ డౌన్ తర్వాత ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Advertisement

Priyamani Latest Saree Pics goes to viral

Advertisement

Priyamani Latest Saree Pics goes to viral

Priyamani Latest Saree Pics goes to viral

Advertisement

Priyamani Latest Saree Pics goes to viral

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి